Search
  • Follow NativePlanet
Share
» »స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

గతం లో 'కేప్ కొమరిన్' గా ఖ్యాతి చెందినా కన్యాకుమారి తమిళ్ నాడు లో కలదు. ఈ పట్టణం ఇండియా కు దక్షిణ భూభాగా దిశా లో కోన లో వుంది.

By Venkatakarunasri

గతం లో 'కేప్ కొమరిన్' గా ఖ్యాతి చెందినా కన్యాకుమారి తమిళ్ నాడు లో కలదు. ఈ పట్టణం ఇండియా కు దక్షిణ భూభాగా దిశా లో కోన లో వుంది. కన్యాకుమారి ప్రాంతం లో అరేబియన్ సముద్రం మరియు బంగాళా ఖాతం రెండూ కలుస్తాయి. దీనికి వాయువ్యం మరియు పడమర లో కేరళ రాష్ట్రం వుంటుంది. ఉత్తరం వైపు మరియు తూర్పున తిరునల్వేలి జిల్లా వుంటుంది. కేరళ రాజధాని అయిన తిరువనంతపురం ఇక్కడకు 85 కి.మీ. ల దూరం లో కలదు. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తామయాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి పౌర్ణమి రోజులలలో ఈ ప్రాంతం చాలా అందంగా వుంటుంది. టెంపుల్స్ మరియు బీచ్ లు - కన్యాకుమారి లోను మరియు చుట్టుపట్ల కల ఆకర్షణలు సృజనాత్మక మైండ్ లేని వారు ఈ టవున్ యొక్క కళలను మరియు సంస్కృతి ని ఆనందించలేరు. అయితే, కన్యాకుమారి లో అనేక టెంపుల్స్ మరియు బీచ్ లు కలవు . ఇవి యాత్రికులను, పర్యాటకులను బా గా ఆకర్షిస్తాయి. సిటీ లో ప్రధాన ఆకర్షణలు అంటే, అవి వివేకానంద రాక్ మెమోరియల్, వత్తకోట్టై ఫోర్ట్, పద్మనాభపురం పలద్సు, తిరువల్లువార్ విగ్రహం, వవతురాయి, ఉదయగిరి ఫోర్ట్ మరియు గాంధీ మ్యూజియం.

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

టవున్ లోని ప్రసిద్ధ ప్రదేశాలలో కన్యాకుమారి టెంపుల్, చితరాల్ హిల్ టెంపుల్ మరియు జైన స్మారకాలు , నాగరాజా టెంపుల్, సుబ్రమణ్య టెంపుల్ మరియు తిరునందికరాయి కేవ్ టెంపుల్ కలవు. తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వినోద పర్యటనకు వచ్చే వారికి కన్యాకుమారి లో కల బీచ్ లు ప్రధాన ఆకర్షణలు. ఈ బీచ్ లలో సంగుతురాయి బీచ్, తేన్గాపట్టినం బీచ్ మరియు సొత విలి బీచ్ లు ప్రసిద్ధి.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

కేప్ కొమరిన్ చరిత్ర. కన్యాకుమారి మతానికి మరియు కాలాలకు ప్రధాన కేంద్రాలే కాదు, ఇది వర్తక వ్యాపారాలకు కూడా గత కొన్ని శతాబ్దాల నుండి ప్రసిద్ధి. ఈ టవున్ ను ఎన్నో రాజ వంశాలు పాలించాయి. వాటిలో పాండ్యులు, చొళులు, నాయక లు, చేరాలు ప్రధానమైనవి. కన్యాకుమారి టెంపుల్స్ యొక్క శిల్ప సంపద చూసిన వారికి ఈ ప్రాంత కాలాలకు, నాగరికతకు నిదర్శనాలు గా చెప్పవచ్చు.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

ఈ టవున్ వేనాడ్ వంశ పాలనకు వచ్చే సమయానికి ఈ టవున్ రాజధాని పద్మనాభపురం లో కలదు. 1729 నుండి 1758 వరకు , పాలించిన అనిజం తిరునల్ మార్తాండ వర్మ అంటే వేనాడ్ చక్రవర్తి ట్రావెన్ కూర్ ను స్థాపించాడు. దానితో ఈ ప్రాంతం కన్యాకుమారి జిల్లా కిందకు వచ్చింది. సౌత్ ట్రావెన్ కూర్ గా ప్రసిద్ధి చెందింది.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

పరావర్ రాజుల పాలన తర్వాత ఈ పట్టణం ట్రావెన్ కూర్ రాజులు చే బ్రిటిష్ అధీనం లో 1947 లో స్వాన్తంత్రం వచ్చే వరకూ పాలించా బడింది. 1947 లో ట్రావెన్ కూర్ ఇండియన్ యూనియన్ లో స్వ పరిపాలన కింద కలదు. ఈ పాలన ట్రావెన్ కూర్ రాజులు చేసారు.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

కాల గమనంలో స్త్రీశక్తిస్వరూపిణి వినాయకుని పూర్తిగా మర్చిపోతున్నారు. వినాయకుడికి స్త్రీరూపం వుందని కూడా తెలియనివారు ఎంతోమంది వున్నారంటే నేడు ఆశ్చర్యపోనక్కరలేదు.హిందూపురాణాల్లోనే వినాయకప్రస్తావన తక్కువగావున్నప్పటికీ వినాయక స్త్రీ రూపానికి అనేక పేర్లున్నాయి.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

ప్రముఖపరిశోధకుడు బాలాజ్ ముండకుర్ రాసిన పుస్తకంప్రకారం వినాయకుడికి వైనాయకి, గణేశుని, గజానుని, విజ్ఞేశుని,గజరూప అనే పేర్లున్నాయి.హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపదనెలలో వినాయకుని పుట్టినరోజొస్తుంది.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

సహజంగా ఆగస్టునెలలో వచ్చిన వినాయకుడుపుట్టినరోజు నాడు ఆయనకు ఘనంగా పూజలు నిర్వహించటంవల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయన్నది హిందువులవిశ్వాసం. విఘ్నాలు తొలగిపోటానికి స్త్రీరూపాన్ని పూజించినట్లు పురాణాధారాలు ఏమీలేవుగాని ప్రతి నెలలో వచ్చే నెలవంక 4వ రోజున వినాయకచతుర్ధిపేరిట మహిళలుప్రత్యేకపూజలు చేసేవారనటానికి ఆధారాలు వున్నాయి.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

ఎక్కడవుంది?

తమిళనాడులోని కన్యాకుమారిజిల్లా తనుమలయన్ ఆలయంలో వినాయకవిగ్రహాలు ఇప్పటికీ స్పష్టంగానే వున్నాయి. ఇందులో ఓవిగ్రహం సుఖాసనంలో కూర్చునుంది. 4చేతులుండే ఈ విగ్రహంలో పై ఎడమచేతిలో గొడ్డలి,కింది ఎడమచేతిలో శంఖంపట్టుకుని వుంది.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

అలాగే కుడివైపున పైచేతిలో కలశం, మరో చేతిలో దండముంది.ఆ పక్కనే మరోవిగ్రహంలో వినాయకవిగ్రహం నిలబడివుంది.దానికి 2చేతులేవున్నప్పటికీవిరిగిపోయి వున్నాయి. 1300యేళ్ళక్రితంనాటి ఈ ఆలయంలో వినాయకుని విగ్రహాలకు ప్రత్యేకతలు వున్నాయని,రిటైర్డ్ పురాతత్వశాస్త్రవేత్త శ్రీశాంతలింగం చెప్పారు.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

ఆలయంచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈశాన్యంలో ఈ వినాయకునివిగ్రహాలు కనిపిస్తాయని మరే ఆలయంలో ఈశాన్యదిశలో ఇలా విగ్రహాలు వుండవని ఆయన వివరించారు.క్రీ.శ.550లో రాసిన మత్స్యపురాణంలో కూడా వినాయకప్రస్తావన వుంది.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

శివుడిఅవతారంగా పేర్కొన్న 200మంది దేవతలపేర్లలో వినాయకునిపేరునిపేర్కొన్నారు. హిందూపురాణాలపై పలుపుస్తకాలు రాసిన దేవదత్ పట్నాయక్ కూడా వినాయకప్రస్తావన తీసుకొచ్చారు.ఆయన కధనంప్రకారం అంధకఅనే రాక్షసుడు పార్వతిని మోహించి పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

ఈ విషయాన్ని పార్వతిశంకరుడికి పిర్యాదుచేయటంతో ఆ రాక్షసుడిని శివుడు చంపాలనుకుంటాడు. అయితే ఆ రాక్షసుడి ఒక్కరక్తం చుక్కకూడా నేలరాలకూడదు. అలా రాలిన చుక్కలనుంచి మళ్ళీప్రాణంపోసుకునే వరం ఆ రాక్షసుడికుంది.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

అందుకే పార్వతి విష్ణుమూర్తి శక్తి అయిన వైష్ణవి, బ్రహ్మశక్తి అయిన బ్రాహ్మణి, ఇంద్రుడి శక్తిఅయిన ఇంద్రాణితోపాటు వినాయకుని సహాయం చేయవలసినదిగా ప్రార్ధిస్తుంది. అప్పుడు వీరందరూ ఆ రాక్షసుడిరక్తాన్ని,నేలరాలకుండానే గాలిలో వుండగానే తాగేస్తారు.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

రాజస్థాన్ లోని రైరావ్, ఒరిస్సాలోని హీరాపూర్, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ దగ్గర భారాఘాట్ వద్ద ఇప్పటికి వినాయకవిగ్రహాలున్నాయి. ముందుగా జానకిశ్రీనివాసన్ వినాయకవిగ్రహాలను సోషల్ మీడియాలో పోస్ట్,చేయగా వాటిని అనేకమంది షేర్ చేసుకోవటంతో పాటు వాటిని తమప్రాంతాల్లోని ఆలయాల్లో ఇప్పటికివున్న వినాయకి విగ్రహాలను వెతికిపట్టుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ కొత్తసోధనలో మరిన్ని వినాయకివిగ్రహాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

కన్యాకుమారి లో షాపింగ్ ఎల్లపుడూ షాపింగ్ చేసే వారికి కన్యాకుమారి సరైన ప్రదేశం కాదు. అయితే కొట్టి పాటి గుర్తు కొరకు ప్రియమైన వారికి ఇవ్వగల కొన్ని వస్తువులు తప్పక దొరుకుతాయి. సముద్రపు ఆలిచిప్ప వంటి వి, సంఖాలు, మరియు చిన్న మోమెంతో లు దొరుకుతాయి.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

హస్త కళల వస్తువులు ఇక్కడ స్థానికులచే చేయబడినవి దొరుకుతాయి. అందమన ఈ కెన్ మరియు వెదురు, చెక్క ఉత్పత్తులు ఇంటి అలంకరణకు లేదా ఫ్రెండ్స్ లేదా బంధువులకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు బాగుంటాయి. సి షెల్ల్స్ తో చేయబడిన కొన్ని నగలు రంగుల సముద్ర ఇసుక వంటివి కూడా షాపింగ్ లిస్టు లో చేర్చవచ్చు.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

సిటీ లో ప్రసిద్ధ షాపులు అంటే తమిళ్ నాడు కో ఆప టెక్స్ సేల్స్ ఎంపోరియం మరియు తమిళ్ నాడు క్రాఫ్ట్స్ అండ్ పూమ్పుహార్ లు. ఇక్కడ వివిధ టెక్స్ టైల్స్ మరియు హంది క్రాఫ్ట్ వస్తువులు కొనవచ్చు. రోడ్ల పై అమ్మే వస్తువులు సరసమైన ధరలలో వుంటాయి. రుచి కర ఆహారాలు సి ఫుడ్ లు కన్యాకుమారి స్థానికులకు ప్రసిద్ధి.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

ఈ ఆహారం అధిక మసాలా , కొబ్బరి వంటివి ప్రతి ఆహారం లోను కలిగి వుంటాయి. టవున్ లోని చాలా రెస్టారెంట్ లు సౌత్ ఇండియన్ డిష్ లు వడ, ఇడ్లి, దోస మరియు ఊతప్పం వంటివి అందిస్తారు. కన్యాకుమారి లో చైనీస్, రాజస్థాని, గుజరాతి ఆహారాలను అందించే కొద్దిపాటి రెస్ట రెంట్లు కూడా కలవు.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

కన్యాకుమారి ఎలా చేరాలి ?

సిటీ కి సమీప ఎయిర్ పోర్ట్ తిరువనంతపురం లో కలదు. ఎయిర్ పోర్ట్ లో దిగి టాక్సీ లేదా బస్సు లేదా ట్రైన్ లో కన్యాకుమారి చేరవచ్చు. కన్యాకుమారి టవున్ లో ఆటో రిక్షాలు లేదా బస్సు లలో ప్రయాణించవచ్చు. లేదా ప్రైవేటు టాక్సీ కూడా అద్దెకు తీసుకోవచ్చు.

pc:youtube

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

రోడ్డు ప్రయాణం

కన్యాకుమారి కి రోడ్డు మార్గాలు బాగానే వుంటాయి. పర్యాటకులు తేలికగా చేరవచ్చు. ఇండియా లోని అన్ని ప్రధాన నగరాలనుండి బస్సు లు కన్యాకుమారి కి కలవు.

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

రైలు ప్రయాణం

పర్యాటకులు కన్యాకుమారి కి రైలు లో చేరవచ్చు. ఇక్కడకు సూపర్ ఫాస్ట్ మరియు ఎక్స్ ప్రెస్ ట్రైన్ లు వివిధ ప్రదేశాలనుండి చేరతాయి.

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

విమాన ప్రయాణం

కన్యాకుమారి విమాన ప్రయాణం లో చేరాలంటే, సమీప ఎయిర్ పోర్ట్ 89 కి. మీ. ల దూరం లో తిరువనంతపురం లో కలదు. ఇక్కడ నుండి కన్యాకుమారి కి ఇంటర్నేషనల్ మరియు స్థానిక విమానాలు నడుస్తాయి.

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం గురించి తెలుసా?

ఉత్తమ సమయం

సంవత్సరం పొడవునా నగర వాతావరణం ఆనందంగా వుంటుంది. కనుక పర్యాటకులు ఈ కాలం లో అయినా సరే పర్యటించవచ్చు. అయితే ఈ ప్రదేశ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ గల నెలలు సూచించ వచ్చు.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X