» »మాల్డా...మ్యాంగో నగరం !! ఎక్కడ ఉందో మీకు తెలుసా?

మాల్డా...మ్యాంగో నగరం !! ఎక్కడ ఉందో మీకు తెలుసా?

Written By: Venkatakarunasri

LATEST: సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?

లేపాక్షిలో వ్రేలాడే స్థంభాన్ని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ ఎవరో తెలుసా?

శివుడు నరికిన వినాయకుని తల ఈ ప్రదేశంలో ఉందా !

మాల్డా...మ్యాంగో నగరం !! ఎక్కడ ఉందో మీకు తెలుసా?

మాల్డా మహానంద నది ఒడ్డున ఉండుటవల్ల మాల్డా పర్యాటక రంగం ఎక్కువగా విజయవంతమైనది. ఉష్ణమండల వాతావరణం ఉండుటవల్ల దేశవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. దక్షిణ బెంగాల్‌ నుంచి ఉత్తర బెంగాల్‌కు వెళ్లేవారికి మాల్డా సింహద్వారం.

స్వయంభూ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం, మల్డకల్

మాల్డా.... ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా?? ఆంగ్ల బజార్ లేదా ఇంగ్రజ్ బజార్ ను స్థానికంగా లేదా కొన్ని సందర్భాల్లో " మామిడి నగరం " గా పిలువబడుతోంది.

రాష్ట్రంలో ఉత్తర నగరంగా ఉన్న మాల్డా, డార్జిలింగ్ మరియు సిలిగురి వంటి ఇతర ప్రముఖ యాత్రా స్థలములకు చేరువలో ఉన్నది.

డార్జీలింగ్ -భారతదేశ 'టీ' స్వర్గం !

మాల్డా...మ్యాంగో నగరం !! ఎక్కడ ఉందో మీకు తెలుసా?

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. గౌరీపుర

1. గౌరీపుర

మాల్డా పట్టణాన్ని గౌరీపురగా పిలిచేవారని పాణిని వివరించాడు. పండువా రాజ్యాన్ని పుండ్రబర్ధనగా కూడా పిలిచేవారు.

సిలిగురి ఈశాన్య భారతావని ముఖద్వారం !

Photo Courtesy: RECOFA

2. గౌర్‌, పండువా

2. గౌర్‌, పండువా

బెంగాల్‌ ప్రాచీన, మధ్యయుగ చరిత్రలో మాల్డాను గౌర్‌, పండువాగా పిలిచేవారు.

ప్రత్యేక ఆకర్షణలో వెస్ట్ బెంగాల్ మ్యూజియంలు !

PC: Mousam Samanta

3. ముస్లిం నవాబులు

3. ముస్లిం నవాబులు

మాల్డాకు కొత్త అందాలను కల్పించటంలో బౌద్ధ మత పాలా, హిందూ సేనా వంశంతో పాటుగా ముస్లిం నవాబులు తమ వంతు కృషి చేశారు.

దీపావళి - వివిధ రాష్ట్రాల వేడుకలు !

PC:telugu nativeplanet

4. మామిడి పండ్లు

4. మామిడి పండ్లు

చారిత్రకంగా మాల్డాకు ఘన చరిత్రే ఉంది. గంగానది ప్రవహించే ప్రాంతం కావడంతో మాల్డాలో అతి మేలైన ఫాల్జా మామిడి పండ్లు పండుతాయి.

ట్రెక్కింగ్ యాత్రలకి కేరాఫ్ సందాక్ఫు!!

PC:pratyush datta

5. తియ్యని మామడి

5. తియ్యని మామడి

దేశవ్యాప్తంగా పండే మామిడి పళ్ళలోకెల్లా అత్యంత తియ్యని మామడిగా ఫ్లాల్జా మామడి పళ్లకు మంచి గుర్తింపు ఉంది.

మానవ ఐక్యత పెంపొందించే కేండులి జాతర !

PC:wikimedia.org

6. గౌర్‌

6. గౌర్‌

గౌర్‌ బారా సోనా, ఖాదమ్‌ రసూల్‌, లత్తన్‌ మసీదులు గౌర్‌లో ఉన్నాయి.

శాంతినికేతన్ - బెంగాలుల వారసత్వం !

PC:Miwok

7. దర్వాజా

7. దర్వాజా

1425లో నిర్మించిన దాఖిల్‌ దర్వాజా ఉంది.

సిలిగురి ఈశాన్య భారతావని ముఖద్వారం !

PC:umstwit

8. బంగ్లాదేశ్‌ సరిహద్దు

8. బంగ్లాదేశ్‌ సరిహద్దు

మాల్డాకు 12 కి.మీ. దూరంలో బంగ్లాదేశ్‌ సరిహద్దు దగ్గరలో గౌర్‌ ఉంది.

'టెర్రకోట' ఆలయాల నిలయం - బిష్ణుపూర్ !

PC:Josh Tidsbury

9. పండువా

9. పండువా

సికిందర్‌ షా హయాంలో ముస్లిం వాస్తుకళతో అదీనా మసీదును 1369లో నిర్మించారు.

మాయాపూర్ - కృషుడి ఆధ్యాత్మిక రాజధాని !

PC:Dug Song

10. హిందూ దేవాలయం

10. హిందూ దేవాలయం

భారతదేశంలో అతిపెద్ద మసీదుల్లో ఇది ఒకటి. దీనిని హిందూ దేవాలయంపై నిర్మించారని అంటారు.

దిఘ - సేదతీర్చే హాలిడే కేంద్రం !!

PC:Dèsirèe Tonus

11.పండువా

11.పండువా

దీని పక్కనే అనేక చిన్న మసీదులు కూడా ఉన్నాయి. మాల్డాకు 18 కి.మీ. దూరంలో పండువా ఉంది.

తారాపీఠ్ - తాంత్రిక శక్తులు గల ఆలయం !!

12. ఎలా వెళ్లాలి??

12. ఎలా వెళ్లాలి??

విమాన మార్గం మాల్దాకు సమీపంలో గల విమానాశ్రయం కోల్‌కతా విమానాశ్రయం.

PC:wikimedia.org

13. రైలు మార్గం

13. రైలు మార్గం

మాల్డా అతిపెద్ద రైల్వే స్టేషన్‌. కోల్‌కతా, గౌహతిల నుంచి నేరుగా రైళ్లు ఉన్నాయి.

PC:Santulan Mahanta

14. రహదారి మార్గం

14. రహదారి మార్గం

కోల్‌కతా నుంచి 340 కి. మీ. దూరంలో మాల్డా కలదు.

PC:Asit K. Ghosh