Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కన్నూర్

కన్నూర్ - ప్రకృతితో సంస్కృతి మిళితమైన ప్రదేశం

84

కేన్నోర్ అని అంగ్లీకరించబడిన కన్నూర్, గొప్ప వారసత్వానికి, శక్తివంతమైన ప్రసిద్ధికి ప్రాచుర్యం పొందింది. ఇది కేరళ లో ని ఉత్తరం లో ఉన్న జిల్లా. పశ్చిమ కనుమలు మరియు అరేబియన్ సి తో సరిహద్దును పంచుకుంటున్న ఈ ప్రాంతం, సంస్కృతీ సంప్రదాయాలను మరియు సంవృద్దిగా ఉన్న సహజమైన ప్రకృతి సౌందర్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాచీన కాలం లో  మలబార్ ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక, సాంప్రదాయ మరియు వాణిజ్య కేంద్రాలుగా ఈ జిల్లా వ్యవహరించేది.

ఎందరో భిన్న సంస్కృతులు కలిగిన పరిపాలకులు స్థావరంగా ఈ ప్రాంతాన్ని చేసుకోవడం వల్ల విభిన్న సంస్కృతులు ఈ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. సోలోమన్ రాజు యొక్క షిప్స్ కన్నూర్ తీరంలో బైబ్లికల్ కాలంలో నడవబడినట్టు చరిత్ర చెబుతోంది.  డచ్, పోర్చుగీసు, మైసూరు సుల్తానేట్, మరియు బ్రిటిష్ వారిచే సుదీర్ఘమైన దండయాత్రల ప్రయోగం ఈ ప్రాంతం యొక్క చరిత్రని అసాధారణంగా తీర్చిదిద్దింది.

జానపదలు, సముద్రపు అందాలు ఈ ప్రాంతం సొంతం

ఈ ప్రాంతం జానపద కళలకి, మగ్గాలకి ప్రసిద్ది చెందింది. తేయట్టం అనబడే ప్రదర్శన ద్వారా ఇక్కడున్న ఆలయాలకు ఎంతో మంది పర్యాటకులు మరియు భక్తులు ఆకర్షితులవుతున్నారు. వైవిధ్యమైన వస్త్ర పరిశ్రమ కూడా పర్యాటకులని ఆకర్షించడానికి తనవంతు పాత్ర పోషిస్తోంది. సుందరేశ్వర టెంపుల్, కొట్టియూర్ శివ టెంపుల్, ఊర్పజ్హస్సి కావు టెంపుల్, శ్రీ మవిలయిక్కవు టెంపుల్, శ్రీ రాఘవాపురం టెంపుల్, శ్రీ సుబ్రమణ్య స్వామి టెంపుల్ మరియు కిజ్హక్కేక్కర శ్రీ కృష్ణ టెంపుల్ ఇక్కడ ప్రాచుర్యం పొందిన ఆలయాలు.

విశ్రాంతికి, ఆహ్లాదానికి అనువైన విస్తరించబడిన ఇసుక తీరంతో ఇక్కడి బీచ్ లు పర్యాటకులు తప్పక చూడాలనుకునే సందర్శన ప్రదేశాలు. పయ్యమ్బలం బీచ్, మీన్కున్ను బీచ్, కిజ్హున్న ఎజ్హర బీచ్ మరియు ముజ్హుప్పిలన్గడ్ బీచ్ లు ఈ ప్రాంతంలో ప్రాచుర్యం పొందినవి.

కన్నూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కన్నూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కన్నూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కన్నూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రోడ్డు మార్గం ద్వారా కన్నూర్ అన్ని ప్రాంతాలకు చక్కగా అనుసంధానమై ఉంది. కాకపొతే, బస్సులో ప్రయాణం కొంచెం ఖరీదైనది గా భావించవచ్చు. కేరళలో మరియు వేరే నగరాల్లో ఉన్న కాలికట్, మంగళూరు, తలస్సేరి, ఎర్నాకులం మరియు తిరువనంతపురం వంటి వివిధ ప్రాంతాలకి కన్నూర్ నుండి కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ బస్సులు మరియు ప్రైవేటు బస్సుల సదుపాయం కలదు. కన్నూర్ నుండి బెంగుళూరు, చెన్నై, మరియు మైసూరు పట్టణాలకి లక్షరీ మరియు వోల్వో బస్సుల సదుపాయం కలదు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ఉత్తర కేరళ లో ఉన్న ప్రధాన రైలు కేంద్రాలలో కన్నూర్ రైల్వే స్టేషన్ ముఖ్యమైనది. భారత దేశం లో ఉన్న అన్ని ప్రధాన నగరాలకు రైలు మార్గం ద్వారా కన్నూర్ చక్కగా అనుసంధానమై ఉంది. కన్నూర్ నుండి తిరువనంతపురం, బెంగుళూరు, చెన్నై, న్యూ ఢిల్లీ, పూణే మరియు ముంబై లకి రెగ్యులర్ బస్సులు అందుబాటులో కలవు. కన్నూర్ పట్టణం నడిబోడ్డులో ఉన్న ఈ రైల్వే స్టేషన్ నుండి పర్యాటకులు ఆటోలు , టాక్సీ లు, రిక్షాలు, మరియు బస్సుల సదుపాయాలని ఉపయోగించుకునే అవకాశం కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం కన్నూర్ లో విమానాశ్రయం లేదు. ఇక్కడ నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం మరియు 125 కిలో మీటర్ల దూరం లో ఉన్న కాలికట్ విమానాశ్రయం కన్నూర్ కి సమీపంలో ఉన్నవి. భారత దేశం లో ప్రధాన నగరాలైన బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, న్యూ ఢిల్లీ, మరియ ముంబై వంటి ప్రాంతాలకి కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. కాలికట్ మరియు మంగళూరు విమానశ్రయం నుండి కన్నూర్ చేరుకునేందుకు టాక్సీ సర్వీసులు అందుబాటులో కలవు. ఈ ప్రాంతాల నుండి కన్నూర్ చేరుకునేందుకు బస్సు సదుపాయం కూడా కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu