» »బెంగుళూర్ లో గల స్కందగిరి కొండలకు వీకెండ్ ట్రిప్

బెంగుళూర్ లో గల స్కందగిరి కొండలకు వీకెండ్ ట్రిప్

By: Venkata Karunasri Nalluru

శుక్రవారం రాత్రి 9 లేదా 10 గం.ల మధ్య మా వాట్సాప్ సమూహం వారాంతంలో సందర్శించగల స్థలాల గురించి వివరించుకుంటూ చాలా సందడిగా వుంది. ఒక అనుకూలమైన బడ్జెట్ తో మేము ఒక జూమ్ కారు బుక్ చేసుకొని ఒక మంచి ప్లేస్ కి బయల్దేరాలని నిశ్చయించుకున్నాం.

మంచి మంచి ప్లేసెస్, ఫోటోస్ వాట్సాప్ లో షేర్ చేసుకున్నాం. వాటిలో నంది హిల్స్, కోలార్, మైసూర్ మొదలైన ప్రదేశాలు చాలా వున్నాయి. తర్వాత మేమందరం స్కందగిరికి వెళ్లాలని నిశ్చయించుకున్నాం.

స్కందగిరి ట్రెక్ గురించి మరింత తెలుసుకుందాం

skandagiri hills bangalore

PC: wikipedia.org

మా ప్రయాణం : మా సహ ప్రయాణీకులు వచ్చిన తర్వాత కారులో మా ప్రయాణం ప్రారంభమైనది. స్కందగిరి బెంగళూరు నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

skandagiri hills bangalore

PC: flickr.com

మేము మార్గమధ్యలో ఆగి ఫోటో సెషన్స్ వైపు దృష్టి పెట్టాం. తరువాత మేము గూగుల్ చిత్రాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరలా మా ప్రయాణం కొనసాగించాం. చివరిగా మేము స్కందగిరి వైపు ప్రయాణం కొనసాగించాం. మార్గ మధ్యంలో గ్రామాలు మరియు ఇరుకైన రోడ్లు వున్నాయి.

skandagiri hills bangalore

PC: flickr.com

గమ్యం

మేము మాతో పాటు మేము తెచ్చిన వస్తువులు తీసుకొని కొండ పైకి ట్రెక్కింగ్ ప్రారంభించాం. మేము కొండ శిఖరాగ్రాన్ని చేరాగానే మా స్నేహితులలో ఒకడు భయపడ్డాడు.

skandagiri hills bangalore

PC: flickr.com

వరల్డ్ టాప్

మేము అక్షరాలా మేఘాలకు దగ్గరగా వున్నాం. అది టాప్ ఎండ్ పాయింట్. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ ప్రదేశం ఫోటోగ్రాఫర్లకు స్వర్గం లాగా ఉంది. ఇక్కడ ఎన్నో అద్భుత చిత్రాలు తీసుకోవచ్చును.

తిరుగు ప్రయాణం

మేము ఈ ప్రదేశాన్ని వదిలిపోలేని భారీ హృదయాలతో బెంగళూరు వైపు తిరుగుప్రయాణం పట్టాం.

ఎలా చేరాలి

Please Wait while comments are loading...