» »బులెట్ బాబా టెంపుల్ ఎక్కడుందో మీకు తెలుసా ?

బులెట్ బాబా టెంపుల్ ఎక్కడుందో మీకు తెలుసా ?

Written By: Venkatakarunasri

LATEST: సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?

మనం ఇప్పటి వరకూ జంతువులను, మానవులను దేవుళ్ళుగా పూజించటం వినే వున్నాం. అయితే, ఇపుడు ఒక ఆసక్తికర టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ లో రాయల్ ఎం ఫీల్డ్ బులెట్ బైక్ పూజించబడుతుంది. ఈ టెంపుల్ రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. రాజస్థాన్ లోని చోటిలా అనే చిన్న గ్రామంలో జోద్ పూర్ నగరానికి సుమారు 50 కి. మీ. ల దూరంలో కలదు. బులెట్ బాబా టెంపుల్ వెనుక గల రహస్యం ఏమిటి ?

ఇది కూడా చదవండి: భాంగర్ కోటలో నిజంగానే దెయ్యం ఉందా ?

ఈ బులెట్ దేవత రోడ్ ఆక్సిడెంట్ ల నుండి కాపాడుతుందని చెపుతారు. ఈ గ్రామస్తులు ఇంతగా ఇక్కడ గుడిలో కల బులెట్ బైక్ దేముడిని పూజిస్తారు. బైక్ లను నడిపేటపుడు ఈ బులెట్ దేవత తమను దుర్ఘటనల బారిని పడకుండా రక్షిస్తుందని నమ్ముతారు. ఇదే కారణంగా, డ్రైవర్ లు తాము జర్నీ ప్రారంభించేముందు, ఒక బాటిల్ లిక్కర్ గూడా ఈ గుడిలో నైవేద్యం పెడతారు. ఈ చర్య వారిని సేఫ్ గా గమ్య స్థానం చేరుస్తుందని నమ్ముతారు.

మనుషులను శిలలుగా మార్చే దేవాలయం...

క్రేజీ బుల్లెట్ (బాబా) మహిమలు!

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. దేముడికి నైవేద్యం

1. దేముడికి నైవేద్యం

ఈ దేముడికి నైవేద్యం పెట్టె సమయంలో వాహాన దారులు తమ వాహనాల హార్న్ లను విపరీతంగా శబ్దం చేస్తారు.

ఆ సమయంలో ఈ గుడిలోకి పోతే రాళ్లుగా మారిపోతారట!

pc: Sentiments777

2. ఆక్సిడెంట్ లు

2. ఆక్సిడెంట్ లు

ఈ చర్య మూఢ నమ్మకం అని భావించినప్పటికీ, ఇక్కడ ఈ రకమైన పూజలు చేయకుండా గుడి ముందు నుండి ప్రయాణించిన వారికి ఆక్సిడెంట్ లు జరిగిన సంఘటనలు ఎన్నో కలవు.

విరాట్ నగర్ - విరాటుడు కనుగొన్న పట్టణం!!

pc: Sentiments777

3. చోటిలా గ్రామం

3. చోటిలా గ్రామం

ఇక్కడ పెట్టిన బైక్ కు గల చరిత్ర ఏమంటే, ఈ బైక్ చోటిలా గ్రామంలో బాగా పలుకు బడి కల కుటుంబం నుండి వచ్చిన ఓం సింగ్ రాదోర్ కు చెందినది.

జోద్ పూర్ - రాచరికపు విలాసాల నగరం !

pc: Sentiments777

4. బైక్

4. బైక్

1988 లో జరిగిన ఒక ఆక్సిడెంట్ లో రాదోర్ ఈ బైక్ ను ఒక చెట్టుకు డీ కొట్టాడు. ఆయన అక్కడి క్కక్కడే మరణించాడు.

హోటల్ రొమాన్స్ - పూల్ సైడ్ డిన్నర్ ?

pc: Sentiments777

5. మిస్టరీ

5. మిస్టరీ

బైక్ ఒక గోతిలో పడగా, స్థానిక పోలీస్ లు దానిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. ఇక్కడే అసలు మిస్టరీ మొదలైంది.

ఎన్నో వింతల అద్భుత ఆలయం !

pc: Sentiments777

6. ప్రత్యక్షం

6. ప్రత్యక్షం

పోలీస్ స్టేషన్ కు తెచ్చిన ఈ బైక్ మరుసటి రోజు చూస్తె, మరోసారి గోతిలో ప్రత్యక్షం అయ్యింది.

హల్దీరాం ఆలూ భుజియా ఎక్కడ పుట్టిందో తెలుసా ?

pc: Sentiments777

7. ఫ్యూయల్ ట్యాంక్

7. ఫ్యూయల్ ట్యాంక్

పోలీస్ స్టేషన్ కు తెచ్చినపుడు, పోలీస్ లు ఫ్యూయల్ ట్యాంక్ ఖాళీ చేసి ఒక చైన్ వేసి లాక్ చేసినప్పటికీ అది కదలి వచ్చింది. ఆక్సిడెంట్ స్పాట్ కు చేరింది.

ఇండియాలో కూడా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందోచ్ !!

pc: Sentiments777

8. గుజరాత్

8. గుజరాత్

దీనిని ఒక పెద్ద మిస్టరీ గా భావించిన పోలీస్ లు ఆ బైక్ ను కుటుంబ సభ్యులకు అందించారు. ఫ్యామిలీ ఆ బైక్ ను గుజరాత్ లోని ఒక వ్యక్తికి అమ్మింది.

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి చూశారా ?

pc: Sentiments777

9. ఆక్సిడెంట్ స్పాట్

9. ఆక్సిడెంట్ స్పాట్

అయినప్పటికీ ఆ బైక్ గుజరాత్ నుండి ప్రయాణించి, మరోమారు ఆక్సిడెంట్ స్పాట్ కు చేరింది. ఈ రకమైన అనేక మహిమలు ఆ బైక్ కు మానవా తీత శక్తులు వున్నట్లు తెలిపాయి.

కర్ణి మాత ఆలయం - వింతైన ఎలుకల దేవాలయం !!

pc: Sentiments777

10. గ్రామస్తులు

10. గ్రామస్తులు

ఇక చేసిది ఏమీ లేక ఆ గ్రామస్తులు ఆ బైక్ ను ఒక నిర్జన ప్రదేశంలో వుంచి టెంపుల్ కట్టి పూజలు చేయటం మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే వుంటుంది.

భారతదేశంలో రంగులు మారే శివ లింగాలు గల ప్రదేశాలు

pc: Sentiments777