Search
  • Follow NativePlanet
Share
» »భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే మహాలక్ష్మీ దేవి ఆలయం !

భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే మహాలక్ష్మీ దేవి ఆలయం !

మధ్యప్రదేశ్ లోని రత్లాం అనే ప్రాంతంలో ఓ మహాలక్ష్మి గుడి ఉంది. ప్రతీ ఏడాది ఈ గుడికి కోట్లల్లో విరాళాలు వస్తుంటాయి. వీటిలో బంగారం మరియు వెండి ఆభరణాలు ఉండడం విశేషం.

By Venkata Karunasri Nalluru

అత్యంత సంపన్నమైన మహాలక్ష్మీదేవీ ఆలయం.భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని,వెండిని ఇచ్చే మహిమాన్వితమైన ఆలయం. ఆలయంలో బంగారు, వెండి కట్టలతో తోరణాలు. భక్తులారా!గుడిలో ప్రసాదంగా మీకేమిస్తారు.

మహా అంటే లడ్డు, కేసరి,శెనగలు, పులిహోర,దద్దోజనం, లడ్లు.అవునులేండి ఇండియాలో ఎక్కడ పోయినా ఇలాంటివి నైవేద్యంగా ఇస్తూనేవుంటారు కదా. కొన్ని దేవాలయాల్లో కాస్త విచిత్ర ప్రసాదాలను ఇవ్వటం ఇప్పటి వరకు చూసాం.

ఇది కూడా చదవండి: భారతదేశంలో ఉన్నా సందర్శించకూడని ప్రదేశాలు !!

భారతదేశంలో హిందూ దేవాలయాలలో విచిత్ర ప్రసాదం ఇచ్చే ఒక ఆలయం వుంది. అక్కడ ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులకు నైవేద్యంగా బంగారం,వెండి ఇస్తుంటారు. నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే దేవాలయం భారతదేశంలో ఇదొక్కటే.

ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!

అదీ మహాలక్ష్మీ దేవాలయం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం అనే ప్రాంతంలో కలదు. రత్లాం ప్రాంతం బంగారానికి రాత్లామీ చీరలకు ప్రసిద్ధి చెందినది. మండువేసవి విహారయాత్రకు చక్కటి ప్రదేశం.

భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే మహాలక్ష్మీ దేవి ఆలయం !

టాప్ ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

1. రత్లాంలోని మహాలక్ష్మీగుడి అత్యంత సంపన్నమైనది. గర్భగుడిలోని దేవతలకు నోట్లో దండలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలతో అందంగా ముస్తాబు చేస్తారు. ప్రతి ఏడాది ఈ గుడికి విరాళాలు భారీగా వస్తూవుంటాయి.

ఇది కూడా చదవండి: మహేశ్వర్ : ఒకప్పటి మాహిష్మతి రాజ్యం !

చిత్రకృప : Aakash Lalit Kothari II

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

2. అందులో బంగారు, వెండి కీలకం. ప్రత్యేకంగా దీపావళి రోజున మహాలక్ష్మీదేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వీటిని మూడు రోజులపాటు నిర్వహిస్తారు. వేడుకలు జరిగినప్పుడు అమ్మవారిని నోట్లో దండలతో, బంగారు వెండి వస్తువులతో అలంకరిస్తారు.

ఉజ్జయిని అసంఖ్యాక పౌరాణిక కథల సంగమ ప్రదేశం !

చిత్రకృప : Aakash Pujari

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

3. వీటి విలువ 100కోట్ల పైమాట.బహుశా ఇండియాలో ఎక్కడా ఇలా అలంకరించరేమో. బాందూఘర్ పాండవులు వేటాడిన ప్రాంతం. అంత భారీగా విరాళంగా వచ్చే బంగారాన్ని, వెండిని దేవస్థానం వారు భక్తులకు ప్రసాదంగా తిరిగిస్తూంటారు.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

4. ఈ ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు కొన్ని వందల,వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూంటారు. ఇండోర్, ఉజ్జయిని, వడోదర తదితర ప్రాంతాల నుండి రత్లాం చేరుకోటం సులభం.ఒక్కోసారి భక్తలు పొందే ప్రసాదం వచ్చే రాకపోకలకు సరిపోదు.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

5. అయినా భక్తులు దేవుని ప్రసాదం ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. ఆలస్యం చేయకుండా మీరూ వెంటనే ప్రసాదం తీస్కోచ్చుకోండి. రత్లాం గురించి రత్లాం సముద్రమట్టానికి 480 మీ ల ఎత్తున మాల్వా ప్రాంతంలో కలదు.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

6. మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లాకు హెడ్ క్వార్టర్స్ ఇది. రత్లాం అందమైన ఆలయాలకు నెలవు. దేవుని ప్రసాదం అంటే సాధారణంగా పులిహోర, లడ్డు, కేసరి, చెనగలు గుర్తుకువస్తాయి.

వీకెండ్ టూర్ ... పెంచ్ నేషనల్ పార్క్ !!

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

7. ఎవరినైనా మీ ఫేవరెట్ ప్రసాదం ఏంటి అని అడిగితే లిస్టులో ఫస్ట్ ఉండేది తిరుపతి లడ్డు. ఆ రుచి అలాంటిది మరి. హిందువులు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేటప్పుడు తమతో వీలైనంత డబ్బుని హుండీలో వేస్తుంటారు.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

8. కొందరు వెండి, బంగారం కూడా ఇస్తుంటారు. అలాగే గుడికి వచ్చిన భక్తులకి కూడా దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంలా ఇస్తుంటారు. సాధారణంగా అన్నిచోట్ల తిను పదార్థాలు ఇస్తారు. కాని మన దేశంలో ఒక్క గుడిలో మాత్రం బంగారం లేదా వెండిని ప్రసాదంలా ఇస్తారు.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

9. మధ్యప్రదేశ్ లోని రత్లాం అనే ప్రాంతంలో ఓ మహాలక్ష్మి గుడి ఉంది. ప్రతీ ఏడాది ఈ గుడికి కోట్లల్లో విరాళాలు వస్తుంటాయి. వీటిలో బంగారం మరియు వెండి ఆభరణాలు ఉండడం విశేషం.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

10. ఇలా వచ్చిన వెండిని, బంగారాన్ని ప్రతీ ఏడాది దీపావళి సమయంలో ప్రసాదంలా తిరిగి భక్తులకు ఇచ్చేస్తారు. ఈ ప్రసాదాన్ని పొందేందుకు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి లక్షల సంఖ్యలో భక్తులు ఈ గుడిని సందర్శించుకుంటారు.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

11. చాలా సార్లు వీరు పొందే ప్రసాదం విలువ కన్నా వీరి రాకపోకలకు అయ్యే ఖర్చే ఎక్కువవుతుంది. కాని ఆ ప్రసాదాన్ని దేవుని ఆశిర్వాధంలా భావించి భద్రపరుచుకుంటారు. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ఈ గిడికు వెళ్లి బంగారాన్ని ప్రసాదాన్ని తెచ్చేసుకోండి.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

12. రత్లాం ఎలా చేరుకోవాలి

రత్లాం చేరుకోటానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు చేరువలో వున్నాయి.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

13. వాయు మార్గం
సమీపాన 104 కి. మీ ల దూరంలో ఇండోర్ విమానాశ్రయం, 190 కి. మీ ల దూరంలో ఉదైపూర్ ఏర్ పోర్ట్ లు కలవు. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి రత్లామ్ చేరుకోవచ్చు.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

14. రైలు మార్గం

రత్లామ్ లో రేల్‌వే జంక్షన్ కలదు. దేశం నలుమూలల నుండి ఇక్కడికి రైళ్ళు వస్తుంటాయి. హైదరాబాద్, ముంబై, ఇండోర్, ఉదైపూర్, కోల్‌కతా ప్రాంతాల నుండి రెగ్యులర్ గా రైళ్ళు స్టేషన్ మీదుగా వెళుతుంటాయి.

చిత్రకృప : Belur Ashok

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

15. బస్సు మార్గం/ రోడ్డు మార్గం

రత్లామ్ కు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి రోడ్డు సదుపాయం కలదు. రోడ్డు మార్గంలో వచ్చేవారు అంతర్ రాష్ట్ర బస్సులు, ట్యాక్సీలు, క్యాబ్ లలో ప్రయాణించి చేరుకోవచ్చు.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

16. వసతి

రత్లామ్, జిల్లా ప్రధాన కేంద్రం కనుక వసతి సదుపాయాలు చక్కగా ఉంటాయి. టూ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు, లాడ్జీలు మరియు గెస్ట్ హౌస్ లలో యాత్రికులు వసతి పొందవచ్చు.

PC:youtube

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

17. ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు టూరిస్ట్ స్పాట్ లు

గులాబ్ చుక్కర్ పురావస్తు సంగ్రహాలయం, గాడ్ఖంగేమతా ఆలయం(౩౦ కి.మీ), కేదారేశ్వర ఆలయం (20 కి.మీ), ధొలవాద్ డామ్ (15 కి.మీ), సగోడ్ జైన్ ఆలయం, క్యాక్టస్ గార్డెన్, హుస్సేన్ తెక్రి, అందికల్పెశ్వర్ ఆలయం, ఖర్మోర్ బర్డ్ స్యాంక్చురీ, గంగా సాగర్ మొదలుగునవి చూడదగ్గవి.

చిత్రకృప : Abhishek.jangalwa

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

ఆ గుళ్ళో బంగారం, వెండి వస్తువులే ప్రసాదం !

18. ఆర్కియోలాజికల్ ప్రదేశాలు

బిల్ పాకేశ్వర ఆలయం (18 కి.మీ రత్లామ్ నుండి), ఝర్ లోని శివాలయం (రత్లామ్ నుండి 12 కి. మీ), విరూపాక్ష మహాదెవ్ ఆలయం, అలోట్ షిపవ్ర ఆలయం, ధరోలా మహాదెవ్ ఆలయం (రత్లామ్ నుండి 84 కి.మీ), గార్ఖాన్‌ఖై దేవాలయం, శివగర్హ్ లోని కేదారేశ్వర ఆలయం, అమర్ జీ ఆలయం, జఒరా లోని అయన మహదేవ్ ఆలయం, బార్బాద్ మహదేవ్ ఆలయం మొదలగునవి చూడదగ్గవి.

రైళ్ళను ఆపే గుడి ఎక్కడ వుందో మీకు తెలుసా?

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X