Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు...ఢిల్లీ ... కే. కే. ఎక్స్ ప్రెస్ ప్రయాణం!

బెంగుళూరు...ఢిల్లీ ... కే. కే. ఎక్స్ ప్రెస్ ప్రయాణం!

By B N Sharma

రెండు రాజధానుల మధ్య అతి వేగంగా ప్రయాణించే రైలు ఈ కే.కే. ఎక్స్ ప్రెస్ ప్రతి రోజూ ఈ రైలు బెంగుళూరు లో బయలు దేరి, ఢిల్లీ చేరి మరల అక్కడ నుండి బెంగుళూరు కు తిరిగి వస్తుంది. ఈ రకంగా దీని సంచారం ప్రతి నిత్యం వుంటుంది. ఈ రైలు ప్రయాణంలో మీరు కొన్ని రాష్ట్రాలలోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు చూడవచ్చు. అంతేకాక ఆ రాష్ట్రాల రైలు స్టేషన్ లు లేదా ఇతర ప్రదేశాలలో స్థానిక ఆహారాలను కూడా రుచి చూడవచ్చు. ఈ రైలు సరిగ్గా 40 గంటల 25 నిమిషాలలో దేశ రాజధాని ఢిల్లీ చేరుతుంది. ఈ రైలు సగటున సుమారు 62 కి. మీ. లు గరిష్టంగా 88 కి. మీ. ల వేగంతో ప్రయాణిస్తుంది. అతి వేగంగా ప్రయాణించే ఈ రైలు ప్రారంభంలో వారానికి రెండు మారులు మాత్రమే కలదు. ఆ పై ప్రయాణికులు అధికం కావటంతో ప్రతి నిత్యం నడుపుతున్నారు. ఈ రైలు ప్రయాణంలో మొదలు నుండి చివరి వరకూ అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. వాటిని మీకు అందించటమే ఈ వ్యాసం యొక్క లక్ష్యం. కనుక కే.కే. ఎక్స్ ప్రెస్ లో ప్రయాణానికి అతి త్వరలో సిద్ధం అయి మేము పరిచయం చేసే ప్రదేశాలు చూసి ఆనందించండి.

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

బెంగుళూరు సిటీ జంక్షన్ లో ప్రయాణం మొదలవుతుంది.

ఫోటో క్రెడిట్: Sherwin1995

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

తదుపరి హాల్ట్ బెంగుళూరు కంటోన్మెంట్. వెళ్ళే దోవలో పెరేడ్ గ్రౌండ్స్ చూడండి

ఫోటో క్రెడిట్: Sherwin1995

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

యలహంక జంక్షన్: యలహంక పట్టణం బెంగుళూరు వ్యవస్థాపకుడు కెంపే గౌడా కు పూర్వ కాలంలో రాజధాని గా వుండేది.

ఫోటో క్రెడిట్ : Geetworld

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

హిందూపురం: ఇక్కడ నుండి ఆంధ్ర ప్రదేశ్ రైలు స్టేషన్ లలో మొదటిది. 15 కి. మీ. ల దూరంలో కల లేపాక్షి, నాగలింగ మరియు ఒక పెద్ద నంది ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు

ఫోటో క్రెడిట్: Sriharsha95

 రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

సాయి ప్రశాంతి నిలయం : పుట్ట పర్తి గ్రామంలో బాబా గారు స్థాపించిన ఆశ్రమమే సాయి ప్రశాంతి నిలయం. అద్భుతమైన ప్రశాంతత. ప్రతి ఒక్కరూ చూడ దాగిన ప్రదేశం.ఒకప్పటి చిన్న గ్రామం నేటి ఇంటర్నేషనల్ స్థాయి ఆధ్యాత్మిక ప్రదేశం.

ఫోటో క్రెడిట్ : j929

 రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

ధర్మవరం జంక్షన్: అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టు చీరల తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ అనేక పట్టు వస్త్రాల దుకాణాలు కలవు.

ఫోటో క్రెడిట్ : Elkagye

 రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

అనంతపురం : అనంతపురం చుట్టుపట్ల అనేక పర్యాటక ఆకర్షణలు కలవు.

ఫోటో క్రెడిట్: Lakshminarasimha

 రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

గుత్తి : పూర్వం ఈ పట్తఃనాన్ని గౌతమపురి అనేవారు. ఇక్కడ ఏడవ శతాబ్దం నాటి కోట ఒకటి ప్రసిద్ధి.

ఫోటో క్రెడిట్: Imrx100

 రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

గుంతకల్ జంక్షన్: గుంతకల్ ఒక ప్రసిద్ధ రైల్వే కూడలి. దక్షినాది నుండి అనేక నగరాలు ఇక్కడి నుండి ఉత్తర భారత దేశానికి కలుపు బడ్డాయి.గుంతకళ్ళప్పఅనేవ్యక్తిపేరుపైగుంతకల్గా ఏర్పడి నదనిచెపుతారు.

ఫోటో కిరేదిట్: Jpullokaran

 రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

గుంతకల్ లోని కాసాపురం ఆంజనేయ దేవాలయం ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.

ఫోటో క్రెడిట్: Sravankumar gtl

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

ఆదోని : గుంతకల్ తర్వాత ఆదోని రైలు స్టేషన్ వస్తుంది . ఇక్కడ కల ఒక పురాతన కోటకు ఆదోని ప్రసిద్ధి.

ఫోటో క్రెడిట్: S. Praveen Bharadhwaj

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

మంత్రాలయం రోడ్డు :

ఈ రైలు స్టేషన్ ఆధ్యాత్మిక ప్రసిద్ధం మంత్రాలయం కు 15 కి. మీ. లు. మంత్రాలయం వెళ్ళే భక్తులు ఇక్కడ దిగుతారు.

ఫోటో క్రెడిట్: Jpullokaran

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

మంత్రాలయం పుణ్య క్షేత్రంలోని పూజ్య శ్రీ శ్రీ శ్రీ రాఘవెండ్రుల వారి విగ్రహం చిత్రంలో చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Dr Murali Mohan Gurram

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాయచూరు : మంత్రాలయం రోడ్డు తర్వాత వచ్చే రాయచూరు కర్నాటక రాష్ట్రంలోనిది. ఇక్కడ కల విద్యుత్ థర్మల్ స్టేషన్, రాయచూరు కోట , ఇతర చారిత్రక స్మారకాలు పర్యాటక ఆకర్షణలు.

ఫోటో క్రెడిట్: Suresh.A

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

వాడి : వాడి కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా లో కలదు. ఈ పట్టణం ఎ సి సి సిమెంట్ తయారీ కి ప్రసిద్ధి.

ఫోటో క్రెడిట్: Superfast1111

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

గుల్బర్గా : గుల్బర్గా పట్టణంలో మీరు అనేక చారిత్రక ప్రసిద్ధ ఆకర్షణలు చూడవచ్చు. గుల్బర్గా ను కలబుర్గి అని కూడా పిలుస్తారు.

ఫోటో క్రెడిట్: SridharSaraf

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

సోలాపూర్ : గుల్బర్గా తర్వాత వచ్చే స్టేషన్ మహారాష్ట్ర లోని సోలాపూర్ పట్టణం.

ఫోటో క్రెడిట్: Dharmadhyaksha

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

సోలాపూర్ లోని శ్రీ సిద్దేశ్వర దేవాలయం ప్రసిద్ధ యాత్రా స్థలం.

ఫోటో క్రెడిట్: Uddhavghodake

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

సోలాపూర్ పట్టణంలో ఒక సుందర ప్రదేశం. ఈ ప్రదేశం మహారాష్ట్ర లో ఉన్నప్పటికీ, కన్నడ భాష మాట్లాడు వారు అధికం.

ఫోటో క్రెడిట్: : Coolgama

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

దౌండ్ : పూనా జిల్లాలోని దౌండ్ ఈ మార్గంలో చూసే మరొక పట్టణం

ఫోటో క్రెడిట్: Akkida

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

ఆహ్మద నగర్ : ఒకప్పుడు బహమనీ సుల్తానుల ఏలుబడి లో కల ఈ పట్టణం చరిత్ర ప్రసిద్ధ కట్టడాలను కలిగి వుంది.

ఫోటో క్రెడిట్: Pravin Gupta

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

బేలాపూర్ : ముంబై నగర సమీప ప్రాంతం. ఇక్కడి నుండి ప్రతి రోజూ సుమారు ఏభై వేల మంది ముంబై నగరానికి ప్రతి నిత్యం ప్రయాణించి ఉద్యోగ వ్యాపారాలు చూసుకుంటారు.

ఫోటో క్రెడిట్: Chithiraiyan

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

కూపర్గావ్ : దేశంలో ఇది ఒక ప్రసిద్ధ యాత్రా క్షేత్రం అయిన షిరిడి కి 14 కి. మీ. ల దూరంలో కలదు. రైలు లో షిరిడి చేరాలనుకొనే వారు ఇక్కడ దిగి షిరిడి కి ప్రయాణించాలి.

ఫోటో క్రెడిట్: Shikhaverma117

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

మన్మాడ్ జంక్షన్: కూపర్ గావ్ తర్వాత వచ్చే రైలు స్టేషన్ మన్మాడ్

ఫోటో క్రెడిట్: Superfast1111

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

జలగావి : మన్మాడ్ తర్వాత వచ్చేది జల గావ్. ఈ ప్రదేశంలో అరటి పండ్లు తోటలు అధికంగా కలవు.

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

భుసావల్ : జల గావ్ తర్వాత వచ్చే స్టేషన్ భుసావల్

ఫోటో క్రెడిట్: Superfast1111

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

ఖండ్వా : ఈ రైలు మార్గంలో ఖాండ్వా ప్రదేశం మధ్య ప్రదేశ లోనిది. ఇక్కడ మీరు అనేక పర్యాటక ఆకర్షణలు చూడవచ్చు

ఫోటో క్రెడిట్: Rakeshgangrade

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

ఇటార్సి జంక్షన్: ఇటా ర్సి పట్టణం మధ్య ప్రదేశ్ లోని హోసంగా బాద్ జిల్లలో కలదు. ఖాండ్వా తర్వాత ఈ రైలు స్టేషన్ వస్తుంది.

ఫోటో క్రెడిట్: Superfast1111

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

భోపాల్ జంక్షన్: భోపాల్ మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. భోపాల్ లోను, చుట్టుపట్ల అనేక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు కలవు.

ఫోటో క్రెడిట్: Jayanta

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

బినా జంక్షన్ : బినా ఏతావా పట్టణం మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లా లో కలదు. ఈ రైలు మార్గంలో భోపాల్ తర్వాత ఈ స్టేషన్ వస్తుంది.

ఫోటో క్రెడిట్: Adarshkothia

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

ఝాన్సి : ఈ రైలు మార్గంలో మీకు తగిలే మరొక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఝాన్సి.

ఫోటో క్రెడిట్: Vaibhav96

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

గ్వాలియర్ : ఆకర్షణీయ కోట కల సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశం గ్వాలియర్ ఝాన్సి తర్వాత వస్తుంది.

ఫోటో క్రెడిట్: Jayanta

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

గ్వాలియర్ కోట ...ఒక అందమైన దృశ్యం

ఫోటో క్రెడిట్: Noeljoe85

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

ఆగ్రా కంటోన్మెంట్ : గ్వాలియర్ తరవాత వచ్చే స్టేషన్ ఆగ్రా కంటోన్మెంట్. ప్రపంచ ప్రసిద్ధ తాజ్ మహల్ ఆగ్రా లో చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Fatehrawkey

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

ఆగ్రా : భారత దేశ గర్వ కారణం తాజ్ మహల్. ఇది ఒక ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.

ఫోటో క్రెడిట్: Yann

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

మధుర జంక్షన్:

ఆగ్రా తర్వాత వచ్చే రైలు స్టేషన్ మధుర. ఇది శ్రీ కృష్ణుడి జన్మభూమి. గొప్ప పర్యాటక ప్రదేశం. ఇక్కడ దొరికే స్వీట్లు చాలా రుచి కరం.

ఫోటో క్రెడిట్: Poco a poco

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

హజరత్ నిజాముద్దీన్ : ఢిల్లీ లోని ప్రసిద్ధ అయిదు రైలు స్టేషన్ లలోను ఒకటైన హజరత్ నిజాముద్దీన్ మధుర తర్వాత వచ్చేస్టేషన్.

ఫోటో క్రెడిట్: Deeptrivia

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

రాకెట్ స్పీడ్ టూరిజం ...కే.కే. ఎక్స్ప్రెస్స్ ప్రయాణం !

న్యూ ఢిల్లీ : బెంగుళూరు లో ప్రయాణం మొదలు పెట్టిన ఈ రైలు మూడు రాష్ట్రాలు దాటి చివరకు న్యూ ఢిల్లీ చేరుతుంది. మరల న్యూ ఢిల్లీ లో బయలు దేరి బెంగుళూరు కు చేరుతుంది.

ఫోటో క్రెడిట్: Bruno Corpet

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X