Search
  • Follow NativePlanet
Share
» »పెళ్ళికి ముందే గర్భం దాల్చి... అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్ అవుతారు!

పెళ్ళికి ముందే గర్భం దాల్చి... అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్ అవుతారు!

బే ఆఫ్ బెంగాల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నగరం దక్షిణ భారత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉంది.హైదరాబాద్ నగరానికి ఆగ్నేయంలో సుమారు 266 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది.

By Venkatakarunasri

బే ఆఫ్ బెంగాల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నగరం దక్షిణ భారత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. హైదరాబాద్ నగరానికి కి ఆగ్నేయంలో సుమారు 266 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. 2012 లో గుంటూరు నగరం పరిసరాల్లో ఉన్న పది గ్రామాలని గుంటూరు లో కి కలిపి దీనిని అతి పెద్ద నగరంగా ఈ నగరం యొక్క హద్దులని విస్తరింపచేసారు. అభ్యాసం మరియు పరిపాలనకి మూల స్థానం అవడం వల్ల ఈ నగరం ఒక ప్రధాన నగరంగా పరిగణించబడుతుంది. రాష్ట్రం లో అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటిగా గుర్తించబడిన ఈ నగరం లో ఎన్నో విద్యాసంస్థలు అలాగే పరిపాలనా సంస్థలు ఉన్నాయి. ప్రాచీనత మరియు నూతనత్వం గుంటూరు నగరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 500 ఈ నగరం యొక్క చరిత్ర ఉంది. ఇంత సుదిర్ఘమైన చరిత్ర మూలాలు కలిగిన నగరం ఏదీ దక్షిణ భారత దేశంలో కనబడదు. ఇంతకు పూర్వం భట్టిప్రోలు అనే రాజ్యం ప్రస్తుతం గుంటూరు అనబడే ప్రాంతం లో ఉండేది. ఈ విషయం 922 నుండి 929 ఈ ప్రాంతాన్ని పాలించిన వేంగి చాలుక్యాన్ రాజు మొదటి అమ్మరాజా కి చెందిన శిల్పాలు అలాగే చెక్కడాలలో నిరూపితమయ్యింది.

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

1147 నుండి 1158 సమకాలిన ప్రాంతానికి సంబంధించిన శిల్పాలలో గుంటూరు పేరు కూడా చెప్పబడినది. ఈ శిల్పాల ద్వారా గుంటూరు నగరం ఇదివరకు గార్థపూరి అనే సంస్కృత పేరు తో పిలువబడినదని తెలుస్తోంది. గార్థపూరి అంటే చుట్టూ సరస్సులచే కప్పబడిన ప్రాంతం అని అర్ధం. యూరోపెయన్ ల రాకతో గుంటూరు నగరం యొక్క ఆధునిక చరిత్ర ప్రారంభమయ్యింది. ఇది ఒక కొత్త శకానికి దారి తీసింది.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

తద్వారా జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఈ గుంటూరు నగరానికి లభించింది. నిజానికి ఈ నగరం యొక్క అభివృద్దికి ఆశ్చర్యపోయిన ఫ్రెంచ్, వారి సైనికదళాల ప్రధాన కేంద్రంగా 1752 లో గుంటూరు ని ఎంచుకున్నారు. ఆ తరువాత, నిజాముల చేత అలాగే హైదర్ అలీ చేత ఈ నగరం పాలించబడినది. 1788 లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యం గా చేసుకున్నారు.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ ప్రాంతం ముఖ్య వ్యవసాయక కేంద్రంగా తయారయింది. అందువల్ల 1890 లో రైల్వే ట్రాక్స్ పడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఈ నగరం యొక్క అభివృద్ధి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. గుంటూరు లో సాంకేతిక అభివృద్ధి అలాగే విద్యా అభివృద్ధి తో ఎన్నో దక్షిణ భారత నగరాలు పోటీ పడలేకపోతున్నాయి.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

పార్వతీదేవి శ్రీలక్ష్మీ అమ్మవారుగా ఎందుకు జన్మించిందో మీకు తెలుసా? శ్రీలక్ష్మీ అమ్మవారిని సంతానంతో పాటు సకలసంపదలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు. మరి పార్వతీదేవి శాపానికిగురై శ్రీలక్ష్మీ అమ్మవారుగా ఎందుకు జన్మించింది? ఈ ఆలయం ఎక్కడ వెలసింది?అనే విషయాలను మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

ఎక్కడ వుంది?

గుంటూరుజిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో నిదానంపాటి శ్రీలక్ష్మీఅమ్మ వారి ఆలయం వుంది.పేరులో శ్రీలక్ష్మీ అని వున్నా ఈమెను పార్వతీదేవి అంశగా భావిస్తారు.ఇక ఆలయపురాణం విషయానికొస్తే పూర్వం కైలాసంలో పార్వతీపరమేశ్వరులు కూర్చొనివుండగా ప్రమధ గణాలు నాట్యం చేస్తున్నాయి.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందట.అప్పుడు జగన్మాత నా కుమారుణ్ణి చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించగా అతడి నాట్యంలో తాళము,భావం ఏమీలేవని నవ్వుతూ పార్వతీదేవి చెప్పిందట.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అప్పుడు శిలాదుడికి కోపంవచ్చి కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి అవివాహితవైన నీవు చిన్నతనంలోనే గర్భందాల్చి అవమానాలను ఎదుర్కొనగలవు.అని శపించాడు. అప్పుడు పార్వతీదేవి శాపవియోగమార్గమేమని అడుగగా నీతోపాటు కామధేనువు గో మాతగా అవతరిస్తుంది. నీవు రోజూ దానిని పూజిస్తావు.ఆ తరువాత నీవు ఒక విచిత్ర గర్భం ధరిస్తావు.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

నా నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావుకాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా వుంటాడు. పెళ్ళికాకుండానే గర్భవతివైన నిన్ను మీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు. ఆ విధంగా నీవు మానవరూపంవదలి నిదానంపాటి అమ్మవారుగా భక్తులకోర్కెలు తీరుస్తుంటావు. వారిచే పూజలు అందుకుంటావని చెప్పాడు.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

ఆ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు 700ఏళ్ల కిందట గుంటూరు జిల్లా పల్నాటిప్రాంతంలోని యాగంటిరామయ్య ఇంట్లో జన్మించిందని చెపుతారు. నలుగురు కుమారుల తరువాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్యకి పశుసంపదలో కామధేనువు అనే గోవు వుండేది.శ్రీలక్ష్మి ప్రతిరోజూ గోశాలకి వెళ్లి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచతాన్ని తాగుతూవుండేది.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

ఒక రోజు ఆ కామధేనువుతో ఆంబోతు క్రీడించింది.ఆ విషయం తెలియని శ్రీ లక్ష్మి రోజూలాగే వెళ్లి గోమాతను పూజించి గోపంచతాన్ని తాగింది.అప్పుడు ఆమె కొన్నాళ్ళకు గర్భవతిఅయింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆమెని,వారి ఇంటివారిని చాలా అవమానించారు.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

దాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెకి నిప్పుపెట్టారు. అప్పుడు ఆ అగ్నిలోకి గోశాలలో వున్న కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతైంది.అలా మంటలకు ఆహుతైన శ్రీ లక్ష్మి శిలగా మారిపోయింది.తరువాత ఆమె ఒక 11ఏళ్ల బాలికను పూని ఆదివారం నన్ను అగ్నికి ఆహుతిచేసారు కనుక ప్రతీ ఆదివారం పసుపు, కుంకుమలతో నన్ను పూజలు చేయాలి.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

నన్ను దర్శించుకునేవాళ్ళు అందరూ కూడా ఎండలోనే నిలబడాలి. నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందట. అందుకే అమ్మవారు వెలసిన స్థలంచుట్టూ 10అడుగుల మేర స్థలాన్ని విడిచిపెట్టి మందిరాన్ని నిర్మించారు.అమ్మవారు దీక్షచేసే భక్తులు 40రోజులు దీక్ష పూర్తయ్యాక ఇరుముడులు కట్టుకుని కాలి నడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా వెలసి భక్తులకి దర్శనం ఇస్తున్నారు.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

వాతావరణం

ప్రధాన పర్యాటక ఆకర్షణ గా గుంటూరు ప్రాంతాన్ని పరిగణించవచ్చు. కొండవీడు కోట, ఉండవల్లి కేవ్స్, అమరావతి, ఉప్పలపాడు గార్డెన్స్ అలాగే ప్రకాశం బ్యారేజ్ లు గుంటూరులో ఉన్న కొన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణలు. రాష్ట్రం లో ఉన్న మరికొన్ని నగరాల లాగానే గుంటూరు లో కూడా ఉష్ణమండల వాతావరణం ఉంది. ఎండాకాలంలో తీవ్రమైన ఎండ, తేలికపాటి శీతాకాలం ఇక్కడ గమనించవచ్చు. వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నుండి భారీ వర్షపాతాన్ని ఇక్కడ గమనించవచ్చు.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

గుంటూరులో విమానాశ్రయం లేదు. ఇక్కడికి దగ్గరలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం. దీనికి స్థానిక విమానాశ్రయం 96 కి. మీ. ల దూరంలోని విజయవాడ లో కలదు. రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా గుంటూరు నగరాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడున్న రైల్వే స్టేషన్ దేశంలో ని మిగిలిన ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంది. ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, చెన్నై, హైదరాబాద్ అలాగే బెంగుళూరు వంటి మెట్రో పోలిటన్ నగరాల నుండి గుంటూరు కి రైళ్ళు అందుబాటులో కలవు.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకి అలాగే మిగతా రాష్ట్రం లోని ప్రాంతాలకి ఈ నగరం చక్కగా అనుసంధానమై ఉంది. గుంటూరు ప్రధాన పర్యాటక మజిలీ కావడం వల్ల పర్యాటక మాసాలలో ఈ ప్రాంతానికి ఎంతో మంది పర్యాటకులు తరలి వస్తుంటారు. అందువల్ల, పర్యాటకుల అవసరాలను అందుకోవడానికి సుదూరాల నుండి ఎన్నో నూతన రైళ్ళను దక్షిణ రైల్వేశాఖ గుంటూరు నగర సందర్శకుల కోసం ఏర్పాటు చేసింది. ఈ నగరంలో రోడ్లని చక్కగా నిర్వహించడం వల్ల ప్రైవేటు వేహికల్ ప్రయాణం కూడా బాగుంటుంది. ఈ నగరానికి తిరిగే బస్సులు ఎన్నో. సాధారణ బస్సుల కంటే డీలక్స్, వోల్వో బస్సుల ధరలు ఎక్కువగా ఉంటాయి.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

ఇక్కడ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు

మంగళగిరి

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న ఈ మంగళగిరి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం గుంటూరు నగరం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాల కి ఒక ప్రధాన పర్యాటక మజిలీ. 'మంగళగిరి' అంటే అర్ధం పవిత్రమైన కొండ. నూలు వస్త్రాలకి అలాగే ఎన్నో ఆలయాలకి ఈ మంగళగిరి ప్రాంతం ప్రసిద్ది. ప్రఖ్యాతమైన లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఈ గ్రామం లో నే ఉంది. ఏంతో మంది భక్తులు స్వామీ వారి దర్శనార్ధం ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఒక కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండ ఒక అగ్ని పర్వతం గా ఉండేది. సముద్ర మట్టం నుండి 30 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. స్వామి వారికీ పానకాన్ని నైవేద్యంగా అర్పిస్తారు.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్

గుంటూరు నగర శివారు కి నాలుగు కిలోమీటర్ల దూరంలో దక్షిణ ప్రాంతంలో ఈ ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ ఉంది. వాటర్ ట్యాంక్ ల కి ప్రసిద్ద మయిన ఈ ప్రాంతం ఎన్నో పెద్ద సంఖ్యలో వలస పక్షులని ఆకర్షిస్తోంది. అద్భుతమైన, అరుదైన అంతర్జాతీయ జాతులకి ఈ ప్రాంతం స్థావరం. స్పాట్ బిలేడ్ పెలికాన్స్ అలాగే పెయింటెడ్ స్తార్క్స్ వంటివి ఇక్కడ కనిపిస్తాయి. ఇంతకు పూర్వం ఈ ప్రాంతానికి దాదాపు 12000 పక్షులు సందర్శించేవి. ఇప్పుడు వాటి సంఖ్యా 7000 లకి పడిపోయింది. గ్లోబల్ వార్మింగ్ వంటి కొన్ని కారణాల వల్ల ఈ సంఖ్య తగ్గిపోయిందని భావించవచ్చు. అయినా, ప్రతి సంవత్సరానికి ఇక్కడికి విచ్చేసే పర్యాటకుల సంఖ్య్హ మాత్రం తగ్గలేదు. పక్షి ప్రేమికులు ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన పక్షుల కోసం వస్తారు. మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ పార్క్ ని సందర్శించేందుకు అనువైన సమయం. ఎందుకంటే, ఈ సమయం లో నే అరుదైన వలస పక్షులు కనువిందు చేస్తాయి.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

కోటప్ప కొండ

గుంటూరు నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, నైరుతి దిక్కున ఉన్నది కోటప్పకొండ. నరసరావుపెట కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.ఈ గ్రామము మొదట కొండకావూరు అని పిలవబడేది , తర్వాత కోటప్పకొండ గా మారింది. కోటప్పకొండ కి త్రికూట పర్వతం అనే మరో పేరుకూడా ఉన్నది. దీనికి కారణం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న మూడు శిఖరాలు. ఈ గ్రామం చుట్టుతా అనేకే శిఖరాలు ఉన్నపటికీ త్రికుటాచలం లేదా త్రికుటాద్రి అనబడే శిఖరాలు చాలా ప్రాచుర్యం పొందినవి. ఈ మూడు శిఖరాలు ఈ గ్రామం లో అన్ని వైపులా చక్కగా కనిపిస్తాయి. ఈ శిఖరాలు హిందువుల పౌరాణిక దేవుళ్ళయిన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులయిన - త్రిమూర్తుల పేరుమీద పిలవబడుతున్నాయి. దక్షిణ కాశి లేదా కాశి అఫ్ సౌత్ గా పిలవబడే గుత్తికొండ పట్టణం ఈ కోటప్పకొండ కి చాల దగ్గరలో ఉన్నది.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

కొండవీడు ఫోర్ట్

గుంటూరు నగర గొప్ప చారిత్ర లో భాగం ఈ కొండవీడు ఫోర్ట్. నగరనికి 12 మైళ్ళ దూరం లోని శివార్లలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గాలు ఉన్నాయి. 14 వ శతాబ్దం లో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రిక కట్టడాన్ని నిర్మించారు. ఈ ఫోర్ట్ లో 21 నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు చాలా శాతం శిధిలం అయినప్పతికి ఈ కోట రహస్యాల గురించి చెప్పకనే చెపుతాయి. ఈ ఫోర్ట్ ని కట్టిన సుందర ప్రదేశ అందాలను చూసి ఆనందించటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అంతే కాక ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ఇంకా హైకింగ్ కి అనువుగా ఉంటుంది. గోపినాథ టెంపుల్ మరియు కతులబవే టెంపుల్ ఈ ఫోర్ట్ కి చాల ఈ దగ్గర గా ఉన్న దేవాలయాలు. ఈ దేవాలయాలు ఇతర అనేక దేవాలయాల దారిలో ఉన్నాయి. ఈ కోటకు చేరే దారి ముఖద్వారం , ఈ కోటని నిర్మించిన కొండ దిగువ భాగాన ఉంటుంది. ఈ దారితోబాటు , ఈ కోట నివాస సౌధాలు ఇంకా ఇక్కడి పెద్ద హాలు కుడా ఈ ప్రదేశ చరిత్రకి సాక్షాలు గా అనిపిస్తాయి.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

ప్రకాశం బారేజ్

కృష్ణా నది పైన నిర్మించబడిన బ్రిడ్జి ఈ ప్రకాశం బారేజ్.1223.5 మీటర్ల పొడవున్న ఈ నిర్మాణం గుంటూరు మరియు కృష్ణా జిల్లాలను కలపాలన్న ముఖ్య ఉద్దేశం తో జరిగింది. ఈ బారేజ్ చిన్న చెరువు పైన రోడ్ బ్రిడ్జి గా కూడా ఉపయోగపడుతుంది.ఈ బారేజ్ నుండి వచ్చే మూడు కాలువల వాళ్ళ విజయవాడ నగరం వెనిస్ నగరాన్ని తలపిస్తుంది. 1798 లో మొట్టమొదటి సారి కృష్ణా నది పైన బారేజ్ కట్టాలన్న ఆలోచన వొచ్చింది, కాని కృష్ణా డ్యాం నిర్మాణం మాత్రం 1852 లో ప్రారంభం అయ్యింది. ఈ ప్రాజెక్ట్ పుర్తవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది. 1956 లో బారేజ్ కట్టాలన్న ఆలోచనని ఆచరణ లో పెట్టారు. గుంటూరు, విజయవాడ అలాగే పరిసర ప్రాంతాల రైతుల పొలాలకి ప్రధాన నీటి పారుదల వనరు గా ఈ ప్రకాశం బారేజ్ ని పేర్కొనవచ్చు. నిజానికి, ఈ బారేజ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక వ్యవ్యస్త ఎక్కువగా వ్యవసాయం మీద ఆధార పది ఉండడం వల్ల ఈ బారేజ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రుణపడి ఉంది. ఈ బారేజ్ నిర్మాణం వల్ల ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పడిన అందమైన సరస్సులు ఎంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తున్నాయి.

pc:youtube

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

ఎలా వెళ్ళాలి

రోడ్డు మార్గం

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కి గుంటూరు నగరం ప్రధాన కేంద్రం. అందువల్ల, ఇక్కడ లభించే బస్సు సర్వీసులు అమోఘం. చెన్నై, కోల్ కత్తా అలాగే హైదరాబాద్ వంటి ఎన్నో జాతీయ రహదారులు ఈ గుంటూరు నగరానికి కలుస్తాయి. హైదరాబాద్ రహదారి ద్వారా ఢిల్లీ మరియు ముంబై నగరాలకు చేరుకోవచ్చు.

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

రైలు మార్గం

గుంటూరులో ఉన్న రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన నగరాలకు అలాగే పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉండడానికి గల కారణం దక్షిణ రైల్వే శాఖ యొక్క నిర్వహణ. గుంటూరు లో ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, చెన్నై, కోల్ కత్తా, హైదరాబాద్ ఇంకా విజయవాడ వంటి ఎన్నో పట్టణాల నుండి రోజువారి రైళ్ళ రాకపోకలు ఉన్నాయి. టాక్సీ , బస్సు లేదా ఆటో రిక్షాల సేవలు ఈ రైల్వే స్టేషన్ సమీపంలో లభిస్తాయి.

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్

వాయు మార్గం

గుంటూరు లో విమానాశ్రయం లేదు. స్థానిక ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. ఇది 96 కి. మీ. ల దూరం ఇక్కడికి చేరువలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం. హైదరాబాద్ లో ఉన్న ఈ విమానాశ్రయం ఎన్నో ప్రధాన నగరాలకి అలాగే పట్టణాలకి చక్కగా అనుసంధానమై ఉండడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనుసంధానమై ఉంది. ఇక్కడ నుండి ఒక ప్రైవేటు టాక్సీ ద్వారా గుంటూరు కి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి గుంటూరు కి చేరుకునేందుకు సుమారు నాలుగున్నర గంటల సమయం పడుతుంది.

<strong>ఆదోని కోట లో చక్రవ్యూహం..12 కోటల మధ్యలో ఉన్న రహస్యం మీకు తెలిస్తే షాక్ అవుతారు !</strong>ఆదోని కోట లో చక్రవ్యూహం..12 కోటల మధ్యలో ఉన్న రహస్యం మీకు తెలిస్తే షాక్ అవుతారు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X