Search
  • Follow NativePlanet
Share
» »మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మన భారతదేశంలో వున్న ప్రసిద్ధమైన దేవాలయాలు దానికదే మహత్యాన్ని కలిగివుంది. ఆ వరుసలో ఒక క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదని చెప్పవచ్చును. ఎందుకంటే ఆ క్షేత్రం మహాప్రళయం సమయానికి సంబంధం కలిగి ఉంది.

By Venkatakarunasri

మన భారతదేశంలో వున్న ప్రసిద్ధమైన దేవాలయాలు దానికదే మహత్యాన్ని కలిగివుంది. ఆ వరుసలో ఒక క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదని చెప్పవచ్చును. ఎందుకంటే ఆ క్షేత్రం మహాప్రళయం సమయానికి సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా ఇది సారక్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. అంతేకాకుండా ఈ క్షేత్రంలో వెలసిన సారనాథన్ దానికదే విశిష్టతను సంతరించుకుంది. అయితే మహాప్రళయం అనంతరంకూడా వున్న ఈ క్షేత్రం వుండేది తమిళనాడులోని తిరుచ్చేరి. ఇక్కడ శ్రీమహావిష్ణువు వెలసియున్నాడు.

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

ఈ అందమైన దేవాలయాన్ని ద్రావిడశైలిలో నిర్మించటంజరిగింది. శ్రీ మహావిష్ణువుని సారనాథ్ అని పిలవటం జరుగుతుంది. ఈ దేవాలయం అందమైన వాస్తుశిల్పాలను కలిగియున్న అద్భుతమైన దేవాలయం. సారనాథునియొక్క భార్యయైన సారనాయకి రూపంలో లక్ష్మీదేవితో సహా ఇక్కడ వెలసియున్నది.

PC:Ssriram mt

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

సాధారణంగా అందరికీ తెలిసి విష్ణువుకి సంబంధించి 108దేవాలయాలున్నాయి. 6 నుంచి 9వ శతమానంలో తమిళనాడులోని ప్రసిద్ధమైన ఆల్వార్ విష్ణువును ప్రశంసిస్తూ 108 విష్ణు ఆలయాలను పేర్కొన్నాడు.

PC:Ssriram mt

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

ఆ 108దేవాలయాల పట్టికను "దివ్య దేశాలు" అని పేరుతో పిలుస్తారు. దివ్యదేశాలమూలంగా శ్రీ మహా విష్ణువు వెలసిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. ఆ దివ్యదేశాల క్షేత్రాలుగురించి ప్రస్తుత వ్యాసంలో తెలియజేయబోయే వాటిల్లో సారనాథ్ క్షేత్రం ఒకటిగా చెప్పబడినది. ఇక్కడుండే విష్ణుదేవాలయాన్ని సారనాథ్ దేవాలయంఅని పిలుస్తారు.

PC:Ssriram mt

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

ఈ దేవాలయం అత్యంత పురాతనమైనదేకాదు గొప్పఇతిహాసాన్ని కూడా కలిగివుంది. మధ్యకాలాన్ని పరిపాలించిన చోళులనుంచి విజయనగరరాజుల పరిపాలనవరకూ మరియు మదురైనాయకులవరకూ ఈ దేవాలయాన్ని నిర్మించారు.

PC:Ssriram mt

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

ఈ క్షేత్రంలో మార్కండేయ, కావేరీదేవి మరియు ఇంద్రులకు శ్రీమహావిష్ణువు సారనాథ్ రూపంలో దర్శనాన్ని కల్పించారనే ప్రతీతి వుంది. అదేవిధంగా ఇది తమిళనాడులోని ప్రసిద్ధమైన వైష్ణవదేశాలలో ఇది కూడా ఒకటిగా వుంది.

PC:Ssriram mt

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

సారనాథ్ గా వెలసిన శ్రీ మహావిష్ణువు వైష్ణవసాంప్రదాయంలో ఇక్కడ దిననిత్యం 6సార్లు విశేషమైన పూజలు జరుగుతాయి. అందులో తమిళమాసమైన చిత్తిరైలో జరిగే వుత్సవం అత్యంత ప్రముఖమైనది.

PC:Ssriram mt

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

ఆ సమయంలో రాష్ట్రంనలుమూలలనుంచి ఈ స్వామి వుత్సవంలో పాల్గొనటానికి భక్తులు తరలివస్తారు. ఈ దేవాలయానికి ఒక పురాణకథ కూడా వుంది. ఒక కొత్తయుగానికి నాంది పలికింది.

PC:Ssriram mt

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

అప్పుడు బ్రహ్మ ఈ జీవసృష్టికి అవసరమైన వస్తువులను మరియు వేదశాస్త్రాల గురించి శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తాడు. అందుకే మహావిష్ణువు మట్టికుండను ఒక దానిని చేసి అందులో అవసరమైన వస్తువులను వుంచమని చెప్తాడు.

PC:Ssriram mt

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

ఈవిధంగా బ్రహ్మ మట్టితో ఒక కుండను తయారుచేస్తాడు.ఆ కుండను తయారుచేయటానికి వుపయోగించిన మట్టి ఈ క్షేత్రందే అనినమ్మకం. ఆ విధంగా మహాప్రళయంసమయంలో కూడా ఈ క్షేత్రం హరియొక్క అనుగ్రహంవలన చెక్కుచెదరకుండా అలాగే వుందని స్థలపురాణం.

PC:Ssriram mt

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!

తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని కుంభకోణం క్షేత్ర శివార్లలోవున్న తిరుచ్చేరి అనే గ్రామంలో ఈ సారనాథుని మహిమాన్వితమైన దేవాలయంవుంది. ఎంతోమంది భక్తులను ఈ అందమైన దేవాలయం ఆకర్షిస్తుంది. పర్యాటకులు కుంబకోణం సందర్శించినప్పుడు తరచుగా ఈ ప్రాంతాన్ని తప్పకుండా సందర్శిస్తారు.

PC:Ssriram mt

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X