• Follow NativePlanet
Share
» »అచలేశ్వర్ లో నరకానికి ద్వారం !

అచలేశ్వర్ లో నరకానికి ద్వారం !

Written By: Venkatakarunasri

అత్యంత పురాతన శివాలయాల్లో ఒకటిగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. మరి అన్ని శివాలయాలలో లింగాన్ని పూజించటం మనం సాధారణంగా చూస్తూ వుంటాం. కానీ మనం చెప్పుకోబోయే ఈ ఆలయంలో మాత్రం లింగానికి బదులుగా శివుడి యొక్క పాదాన్ని ఇక్కడ పూజిస్తారు. అక్కడ ఒక మడ్ బిట్ అనేది వుందని దానినే నరకద్వారంగా భావిస్తారట. అక్కడ స్థానికులు.

మరి మరొక శివాలయం.ఈ శివాలయంలో లింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది రోజులో రంగులు మారుతూ వుంటుంది. మరి ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఆలయం మౌంట్ అబూ రాజస్థాన్ లో వుంది. సముద్ర మట్టానికి 1200కి.మీ ల ఎత్తులో రాజస్థాన్ లో ఉన్న ఒకే ఒక మౌంట్ హిల్ స్టేషన్ ఇది. సిరోహీ జిల్లా రాజస్థాన్ లో వుంది.

ఇది కూడా చదవండి: రంగులు మారే మిస్టరీ శివాలయాలు !

జోద్ పూర్ - రాచరికపు విలాసాల నగరం !

అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం అచల్ ఘర్ కోటకు దగ్గరలో వుంటుంది. ఈ ఆలయంలో నాలుగున్నర టన్నుల బరువున్న పంచలోహాలతో చేయబడ్డ పెద్దనంది పెద్ద ఆకర్షణ.


అచలేశ్వర్ లో నరకానికి ద్వారం !

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

ముస్లిం రాజులు

ముస్లిం రాజులు

పూర్వకాలంలో ముస్లిం రాజుల బారి నుండి కాపాడటానికి ఈ నంది వేలకొద్దీ తేనెటీగలనొదిలేసి ఆ రాజులు ఈ రాజ్యంపైకి రాకుండా,దండెత్తకుండా కాపాడిందని అక్కడ స్థానికులు చరిత్రకారులు చెప్తూ వుంటారు. దీనిని 9వ శతాబ్దంలో నిర్మించారట.

pc:wikimedia.org

వింతకాంతి

వింతకాంతి

ఈ ఆలయంలోని ఇతర శిల్పాలు రాత్రిపూట వింతకాంతితో మెరుస్తూవుంటాయట. ఆలయంలో ఒక పెద్ద గొయ్యి అనేది వుందట.

pc:wikimedia.org

నరకద్వారం

నరకద్వారం

దానిని నరకద్వారంగా భావిస్తారు అక్కడి స్థానికులు. ఈ ఆలయంలో 3 బఫ్ఫెల్లో స్టాచ్యూస్ వున్నాయి.

ప్రపంచంలో అరుదైన శివలింగం ... మీరే చూడండి !

pc:wikimedia.org

ఆలయ పునరుద్దరణ

ఆలయ పునరుద్దరణ

ఈ ఆలయానికి 1970లో పునరుద్దరించటంతో వెలుగులోనికి రావటం వంటిది జరిగింది. అంతకుముందు చాలామందికి ఈ ఆలయం గురించి తెలియక ఇది మరుగున పడిపోయింది.

pc:wikimedia.org

అచలేశ్వర్ శివలింగం

అచలేశ్వర్ శివలింగం

మరిప్పుడు మనం అచలేశ్వర్ శివలింగం. మరి ఇది ప్రత్యేకత కలిగిన ఆలయంగా చెప్పుకోనవచ్చు. ఈ ఆలయం యొక్క శివలింగం యొక్క విశిష్టత ఏమిటంటే ఉదయం ఎరుపు రంగులో, మధ్యాహ్నానికి కుంకుమ పువ్వు రంగులోనికి, సాయంత్రం గోధుమరంగులోనికి ఈ శివలింగం రంగు మారుతూ వుంటుంది.

బులెట్ బాబా టెంపుల్ లో పూజించబడే ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ !

pc:Gyanendra_Singh_Chau...

చంబల్

చంబల్

చంబల్ ఏరియాలో ఈ ఆలయం అనేది వుంది. కావున ఇక్కడకు చేరుకోవటం కొద్దిగా కష్టం కావడంతో ఎక్కువమంది ఆ శివయ్యను దర్శించలేకపోయాం అని బాధపడుతూ వుంటారు.

పరమపావనం పంచభూత లింగ దర్శనం !

pc:Gyanendrasinghchauha...

1000సం.ల కంటే పురాతనమైన శివాలయం

1000సం.ల కంటే పురాతనమైన శివాలయం

ఇది 1000సం.ల కంటే పురాతనమైన శివాలయంగా భావిస్తారు. ఈ విధంగా రంగులు మారటం వెనక వున్న రహస్యం ఏమిటో ఇప్పటికీ తెలుసుకోలేకపోయారంట.

హోటల్ రొమాన్స్ - పూల్ సైడ్ డిన్నర్ ?

pc:Gyanendra_Singh_Chau...

శివయ్యను ప్రార్థించటం

శివయ్యను ప్రార్థించటం

మరి వివాహం కావాలనుకున్నవారు, మంచి ఉద్యోగం కావాలనుకున్నవారు ఇక్కడికి రావటమన్నది, ఆ శివయ్యను ప్రార్థించటం అన్నది, కోరికలు నెరవేరటమన్నది ఇక్కడ జరుగుతూ వుంటుందంట.

ఆ సమయంలో ఈ గుడిలోకి పోతే రాళ్లుగా మారిపోతారట!

pc:Gyanendra_Singh_Chau...

మహాస్తంభేశ్వర్ శివాలయం

మహాస్తంభేశ్వర్ శివాలయం

మహాస్తంభేశ్వర్ శివాలయం ఇది కవి కాంభోజం అనే చిన్న పట్టణంలో గుజరాత్ లో వుంది. ఇది అరేబియా సముద్రంలో వుంటుంది.

pc: Jean-Pierre Dalbéra

స్కాందపురాణం

స్కాందపురాణం

దీని 150సంవత్సరాల క్రింద కనుగొనటం జరిగిందంట. స్కాందపురాణంలో ఈ ఆలయాన్ని తారకాసురుడు అనే రాక్షసుణ్ణి కార్తికేయస్వామి సంహరించటంతో ఈ శివలింగాన్ని ప్రతిష్టించటం అన్నది జరిగిందంట.

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి చూశారా ?

pc:Nagarjun Kandukuru

సముద్రపు అలలు

సముద్రపు అలలు

ఈ శివలింగాన్ని సముద్రపు అలలు తగ్గినప్పుడు మాత్రమే చూడవచ్చును. తర్వాత మళ్ళీ అలలు రావటం ఆ అలల మధ్య ఆ లింగం అనేది సముద్రంలోకి వెళ్లిపోవటమనేది జరుగుతూ వుంటుంది.

ఖీచన్ లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !!

pc:youtube

విశేషంగా జనం

విశేషంగా జనం

మరి ఆ శివయ్యను చూడాలంటే రోజంతా ఎదురుచూడవలసి వస్తుందంట. ఈ ఆలయం చూడటానికి జనం విశేషంగా వస్తారంట.

కడప లంకమల్ల అడవిలో దాగున్న నిత్య పూజ కోన క్షేత్రం !

pc:youtube

అలలలోనికి ఆలయం

అలలలోనికి ఆలయం

అలల నుండి పైకి కనపడటం తిరిగి అలలలోనికి ఆలయం వెళ్లిపోవటమనేది అనేది అద్వితీయమైన,అద్భుతమైన అంశంగా భక్తులు పేర్కొంటారు.

ఎన్నో వింతల అద్భుత ఆలయం !

pc:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి