Search
  • Follow NativePlanet
Share
» »నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

By Venkatakarunasri

ఉరుకులు పరుగుల నగర జీవనం, వివిధ జీవనోపాధులు పెరగడం, అధిక జనాభా, అధిక వాహనాలూ వంటి సమస్యలు ఉన్నప్పటికీ నగరం యొక్క తళుకు బెళుకులు ఇప్పటికీ ప్రతి ఒక్కరినీ బెంగుళూరు కి ఆకర్షిస్తున్నాయి. ఒక సామాన్య మానవుడికి నగర జీవితంలో ఒక రోజు ఎలా వుంటుంది ? అనే దానికి బెంగుళూరు నగరం లో తీసిన కొన్ని చిత్రాలను మీకు అందిస్తున్నాం. పరిశీలించండి.

బెంగుళూరు ...పేరు చెపితే చాలు వేగంగా నడిచే వాహనాలు, ఆకాశాన్ని అంటే భవనాలు, పబ్ లు రెస్టారెంట్ ల రాత్రి జీవనం. ఐ.టి. రంగ సంస్కృతి మొదలైనవన్నీ గుర్తుకు వచ్చేస్తాయి. బెంగుళూరు జీవనం - బెంగల మయం !ఒకప్పుడు బెంగుళూరు కర్నాటక రాష్ట్రంలో ఉత్తర దిశలో కల ఒక గ్రామం. ఇపుడు దీని పక్కనే కల గ్రామాలు, పట్టణాలలో అడిగితే, ప్రతి ఒక్కరూ బెంగుళూరు ను అమితంగా ఇష్టపడతారు. చాలామంది గ్రామీనులకు బెంగుళూరు పర్యటన జీవితంలో ఒక గొప్ప అంశం. నేడు బెంగుళూరు విభిన్న సంస్కృతుల నిలయం అయింది. ఇక్కడ ప్రధానంగా కన్నడ భాష అయినప్పటికీ, ఇతర భాషలు అనేకం వినపడుతూనే వుంటాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలే కాక, ఉత్తర భారతదేశం నుండి కూడా అనేకులు ఇక్కడకు వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

రాత్రి వేళ విద్యుత్ వెలుగులలో ధగ ధగ లాడే బెంగుళూరు

చిత్ర కృప : Kalyan Chakravarthy

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

అలసూరు సరస్సు వద్ద మంచు పట్టిన ఒక ఉదయం వేళ

చిత్ర కృప : Swaminathan

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

పూజను పునస్కారాలలో కూడా బెంగుళూరు నెంబర్ వన్. ఒక షాపు లో కల పసుపులు, కుంకాలు చూడండి.

చిత్ర కృప : Melanie M

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

ఎన్ని హోటళ్ళు వున్నా సరే, వీధి లో బండిపై తినే పానీ పూరీ అంటే...అబ్బా...నోరు ఊరి పోవాలిసిందే!

చిత్ర కృప : Indi Samarajiva

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

మీ బైక్ లేదా కారు ఎంత వేగమైనప్పటికి బెంగుళూరు ట్రాఫిక్ జాముల ముందు దాని ఆటలు సాగవు!

చిత్ర కృప: Eirik Refsdal

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

విదేశీయులకు కూడా ఇక్కడి ఫుట్ పాత్ ల పై కూర్చుని సమయం గడపటం మహా ఇష్టం

చిత్ర కృప : McKay Savage

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

ఈ బస్సు కంటే కూడా నా ఆటో వేగంగా పోతుంది.

చిత్ర కృప: Peter Rivera

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

ప్రాదిజి అనే అంతర్జాతీయ కళాకారుడు ఒకరు బెంగుళూరు లో ప్రదర్శన ఇస్తున్న ఒక సాయంకాలం

చిత్ర కృప : Saad Faruque

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

వావ్...మురుడేశ్వర్ లోని శివుడి విగ్రహం అనుకుంటున్నారా ? కాదు...కాదు...ఎం జి రోడ్ లో కల కెంప్ ఫోర్ట్ లో మీకు కనపడే శివుడి విగ్రహం .

చిత్ర కృప : Sean Ellis

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

బెంగుళూరు స్థానికులు తమ అభిమాన సినీ తారల పెద్ద పెద్ద కటౌట్ లను ఫుట్ పాత్ ల పక్కన పెట్టి కూడా తమ అభిరుచిని ప్రదర్శిస్తారు.

చిత్ర కృప: Ryan

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

బెంగుళూరు నుండి మైసూరు వెళ్ళే మార్గంలో కనపడే పంచముఖి గణేశుడు స్వర్ణ అలంకరణలతో...

చిత్ర కృప : vhines200

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

వేడి ...వేడి ...చాయ్ ...పొద్దున్నే ఒక కప్పు తాగితే కానీ...బెంగుళూరు లో రోజు ప్రారంభం కాదు.

చిత్ర కృప : Soham Banerjee

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

హేబ్బాల్ సరస్సులో విమానంలా దూసుకు పోతున్న కొంగలు

చిత్ర కృప: Nagesh Kamath

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

బెంగుళూరులో ప్రసిద్ధి చెందిన లాల్ బాగ్ లో ఉదయం వేళ నడక సాగిస్తున్న ఒక వ్యక్తి.

చిత్ర కృప: Vinoth Chandar

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

నగర జీవనం ఎక్కడైనా ఇంతే...!

బెంగుళూరు లో అత్యధిక జన సమ్మర్దం కల ప్రదేశం కృష్ణ రాజేంద్ర మార్కెట్

చిత్ర కృప: Akash Bhattacharya

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more