Search
  • Follow NativePlanet
Share
» »నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం:అందమైన జ్ఞాపకాలు..తియ్యటి అనుభూతులు పొందాలంటే ఇక్కడికి వెళ్ళండి!

నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం:అందమైన జ్ఞాపకాలు..తియ్యటి అనుభూతులు పొందాలంటే ఇక్కడికి వెళ్ళండి!

ప్రపంచ ఫోటోగ్రఫి డే 2019. అద్భుతమైన జ్ఞాపకాలు... తియ్యటి అనుభూతులు... మధుర ఘట్టాలు.. గొప్ప సన్నివేశాలు... వెలకట్టలేని దృశ్యాలను పదికాలాల పాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేది ఫొటో. ఫోటోగ్రఫీ అనేది ప్రపంచంలోని విస్మయాన్ని మరియు నిజమైన ఫోటోలను(ఇమేజ్)ను సంగ్రహించే అత్యంత సవాలు మరియు సృజనాత్మక కళ/వృత్తి.

జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను, గత స్మృతులను నెమరు వేసుకోవడం ఫొటోలతోనే సాధ్యం.. వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫొటోతో చెప్పొచ్చు.. మనసు దోచే దృశ్యాలు... ఆలోచింపజేసే రూపాలు...వెరసి ఫొటోగ్రఫీ. అంతటి శక్తివంతమైనది ఫొటోగ్రఫీ.. నేడు ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మన ఇండియాలో అత్యద్భుతమైన ప్రదేశాలు ముఖ్యంగా ఫోటోగ్రఫీకి(ఫోటోలు తీయడానికి)ఉత్తమమైన ప్రదేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్ లో అందమైన దృశ్యం

PC: Arif Siddiqui

అస్సాం

అస్సాం

అస్సాంలోని మజులికి పడవలో ప్రయాణిస్తున్న సందర్శకులు...

PC: Suraj Kumar Das

బీహార్

బీహార్

బీహార్ హైలాండ్స్ యొక్క గ్రీన్ లైన్ బ్యాక్ గ్రౌండ్ ఫోటో గ్రఫీకి ఫర్ఫెక్ట్ గా ఉంది.

PC:Dharma

చండీగఢ్

చండీగఢ్

చండీగఢ్ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన రంగులు మారే నయాగర చిత్తోర్గర్ లేదా చిత్రకూటే జలపాతం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.

PC: Tapas Biswas

గోవా

గోవా

గోవా, హర్మల్ బీచ్ మరియు రాతి గుట్టులు అద్భుతంగా ఆకర్షిస్తాయి. సహజసిద్దంగా ఏర్పడిన ఈ రాళ్ళు చాలా ఆకర్షణీయంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి

PC:Vijay Tiwari

ఒక జలపాతం కటికి వాటర్ ఫాల్

ఒక జలపాతం కటికి వాటర్ ఫాల్

ఆంధ్రప్రదేశ్‌లోని అరకు వ్యాలీ అడవిలోని ఒక జలపాతం కటికి వాటర్ ఫాల్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది

PC: Arkadeep Meta

గుజరాత్

గుజరాత్

గుజరాత్ రాష్ట్రంలోని గిర్నార్ పరిధిలో అద్భుతంగా ఆకర్షిస్తోన్న జైన దేవాలయం ..

PC: Dinesh Pratap Singh

హర్యానా

హర్యానా

రాత్రుల్లో విద్యుత్ దీపకాంతులతో కళ్ళకు మెరిమెట్లుగొలిపేలా ఉన్న హర్యానా

Haraneeya Pankaj

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత కైలాష్ పర్వత శ్రేణిలో సూర్యోదయ సమయం

PC: snotch

జమ్మూ కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్‌లోని సో-మోరిరి పర్వతం మరియు ఒలిగోట్రోఫిక్ ప్రవాహం ఒక స్వర్గాన్ని తలపిస్తోంది

Jochen Westermann

జార్ఖండ్

జార్ఖండ్

జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలోని దాసం జలపాతం

Subhojit.sil

కర్ణాటక

కర్ణాటక

కర్ణాటక రాష్ట్రం ప్రక్రుతి సౌందర్యానికి నియలం కూర్గ్. కూర్గ్ లో ఒక అద్భుతమైన జలాశయం

Yathin S Krishnappa

కేరళ

కేరళ

భూతల స్వర్గంగా పిలువబడే కేరళ రాష్ట్రంలో బ్యాక్ వాటర్స్ పడవల్లో వివహరించడం అంటే జీవితంలో ఒక మధుర జ్ఝాపకం. ఇది కెట్టువల్లంలో పడవల విహారం..

Rahuldb

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లో ఉన్న గ్వాలియర్ కోట అద్భుతమైన రాత్రి కట్టడం. శతాబ్దకాలం నాటి ఈ కోట చెక్కు చెదరకుండా రూపుదిద్దికున్న దృశ్యం

Gyanendrasinghchauha...

మహారాష్ట్ర

మహారాష్ట్ర

మహారాష్ట్ర రాష్ట్రలోని మహాబలేశ్వర్ అత్యంత ప్రసిద్ది చెందని పర్యాటక ప్రదేశం. ఇది మహాబలేశ్వర్ పర్వత శ్రేణిలో సావిత్రి నది ప్రవహించే దృశ్యం

Karthik Easvur

మణిపూర్

మణిపూర్

మణిపూర్ రాష్ట్రంలో ఒక అందమైన హిల్ స్టేషన్

Ritezh Thoudam

మేఘాలయ

మేఘాలయ

మేఘాలయలోని ఉమ్కోట్ నదిపై తేలియాడే పడవ స్పష్టమైన దృశ్యం

Diablo0769

మిజోరం

మిజోరం

మిజోరాం రాష్ట్రంలోని తోయిబుయి నదిపై పడవలో ఈత కొడుతున్న బాలురు

Dan Markeye

నాగాలాండ్

నాగాలాండ్

నాగోలాండ్‌లో పచ్చదనం మరియు మేఘాలు విలీనం అయ్యే చుకో లోయ

ఒరిస్సా

ఒరిస్సా

మహానది నది ప్రదేశంలో ఉన్నచహతా పర్యాటక ప్రదేశం సాయంత్ర సమయంలో అద్భుతమైన గోల్డెన్ లుక్..

Kamalakanta777

పంజాబ్

పంజాబ్

పంజాబ్ కీర్తి తెలియజేసే హర్మందీర్ సాహిబ్ సరోవర్ (గోల్డెన్ టెంపుల్)అద్భుతమైన ఫోటోగ్రపీ ప్రదేశం

Ken Wieland

రాజస్థాన్

రాజస్థాన్

ఒంటె రాజస్థాన్ అంటేనే ఎడారి..ఎడారిలో ఒంటేలపై ప్రయాణం..

सुबोध पाठक

సిక్కిం

సిక్కిం

సిక్కిం మంచుతో కప్పబడిన పర్వత ప్రాంతం మరియు గ్రోస్ ప్రవాహం.

Carsten.nebel

తమిళనాడు

తమిళనాడు

తమిళనాడులోని వల్పరై సరస్సు కొండల పొడవును ప్రవహించే నీటి ప్రవాహం..ఫోటోగ్రఫీకి అత్యున్నతమైన ప్రదేశం

Subramonip

తెలంగాణ

తెలంగాణ

మానవ నిర్మితమైన 30చదరపు కి.మీ.ల ఈ సరస్సు క్రీ శ.1213లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేయబడింది. ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట సమీపంలో పాకాల సరస్సు ఉంది .

Alosh Bennett

త్రిపుర

త్రిపురలోని స్టేట్ మ్యూజియం మరియు క్లౌడ్ క్రౌడ్

Sharada Prasad CS

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్

ప్రేమకు గుర్తుగా ఉత్తర ప్రదేశ్ లోనే కార్మైచెల్ సూర్యకాంతిలో ప్రేమకు చిహ్నంగా నిలిచిన తాజ్ మహాల్

marcosramanúñez

ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్

PC: wikimedia

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని త్రిశూల్ దేవి పర్వత శ్రేణి యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యం

 పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్ మీదుగా డార్జిలింగ్ పర్వతాల మేఘం

Partha Sarathi Sahana

అండమాన్

అండమాన్

అండమాన్ దీవుల తీరం వెంబడి ఒక అటవీ ప్రాంతం కాలీపుర్

Skasish

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more