» »ఫేస్ బుక్ ఇంత బాగా అభివృద్ది చెందటానికి కారణమేమిటో మీకు తెలుసా ?

ఫేస్ బుక్ ఇంత బాగా అభివృద్ది చెందటానికి కారణమేమిటో మీకు తెలుసా ?

Written By: Venkatakarunasri

భారతదేశంలో అనేక మతాలవారు నివశిస్తున్నారు. భగవంతుణ్ణి మనం అనేక విధాలుగా పూజిస్తాం. కొన్ని సమయాలలో కష్ట సమయాలలో మనం దేవుణ్ణి ప్రార్దిస్తాం. ఇలా జీవితంలో బాగా పైకి రావాలని కోరుకునేవారు మనలో చాలా మంది వున్నారు. ఇదే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్బెర్గ్ ఒక విషయాన్ని చెప్పారు. ఆ దేవాలయం మన ఊర్లోనే వుంది. అది ఎక్కడ వుందో తెలుసా?

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ యునైటెట్ స్టేట్స్ కు సందర్శనార్ధం వెళ్ళినప్పుడు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ ప్రముఖ డైలీ న్యూస్ తో ఒక విషయాన్ని పంచుకున్నారు.
ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్స్ జాబ్స్ సలహా ప్రకారం భారతదేశంలో అతి ముఖ్యమైన ఆలయంను గుర్తించానని అన్నారు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఈ ఆలయం ఎక్కడ వుందో తెలుసా?

1. ఈ ఆలయం ఎక్కడ వుందో తెలుసా?

ఇది ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో వున్న కైంచిధామ్ ఆశ్రమంలో వుంది.

2. స్టీవ్ జాబ్స్ భారతదేశాన్ని సందర్శించారు

2. స్టీవ్ జాబ్స్ భారతదేశాన్ని సందర్శించారు

స్టీవ్ జాబ్స్ 1970 లో భారతదేశానికి వచ్చి కరోలి కైంచిధామ్ ఆశ్రమం సందర్శించారు.

3. ఎలా వెళ్ళాలి

3. ఎలా వెళ్ళాలి

విమానం ద్వారా అక్కడ నుండి కారులో వెళ్లి పట్నాకర్ మార్గంలో వెళ్లి కైంచిధామ్ కరోలి బాబా ఆశ్రమంకు వెళ్ళాలి.

4. అమెరికన్స్ ఇక్కడకు కరోలి బాబా దీవెనలు అందుకోవటానికి వచ్చారు.

4. అమెరికన్స్ ఇక్కడకు కరోలి బాబా దీవెనలు అందుకోవటానికి వచ్చారు.

కరోలి బాబా దగ్గరకు అనేకమంది అమెరికన్స్ బాబా ఆశీస్సులు పొందటానికి వస్తారు.

5. సొంత సంస్థను స్థాపించాలన్న ఆలోచన

5. సొంత సంస్థను స్థాపించాలన్న ఆలోచన

ఆపిల్ సంస్థ అధినేత స్టీవ్ జాబ్స్ ఉద్యోగం వెతుకుతున్న సమయంలో ఇక్కడకు వచ్చిన తర్వాత సొంత సంస్థను స్థాపించాలనే ఆలోచన వచ్చింది.

6. ఇక్కడ తప్పక చూడవలసిన ప్రదేశాలు

6. ఇక్కడ తప్పక చూడవలసిన ప్రదేశాలు

ఇక్కడ కాలి నడకన వెళ్లి దర్శించుకోదగ్గ చాలా అందమైన బ్రాహ్మీ పర్యావరణం అనే ఆశ్రమం వుంది. స్టీవ్ జాబ్స్ సలహా ప్రకారం మార్క్ దీనిని సందర్శించానని చెప్పారు.

7. భారతదేశంలో మార్క్ పర్యటన

7. భారతదేశంలో మార్క్ పర్యటన

ప్రధాని ఎజెండా సమావేశంలో మార్క్ భారతదేశ పర్యటన గురించి ఈ విధంగా చెప్పారు. భారతదేశంలో వున్న ఆశ్రమం తనని ఎంతగానో ఆకట్టుకుందని సందర్శించమని ప్రధాని నరేంద్రమోడీకి తెలిపారు.

8. నైనిటాల్ నుండి

8. నైనిటాల్ నుండి

నైనిటాల్ నుండి 38కిమీ ల దూరంలో వుంది. ఈ ప్రాంతం సందర్శించినందుకు చాలా గర్వంగా వుందని మార్క్ తెలిపారు.

9. అభివృద్ది

9. అభివృద్ది

ఈ ఆలయాన్ని సందర్శించిన కారణంగా ఫేస్బుక్ అపారంగా అభివృద్ది చెందిందని గత పదేళ్ళపాటు ఫేస్బుక్ చాలా బాగా అభివృద్ది చెందిందనటానికి కారణమని ఆయన తెలిపారు.

10. కుమోన్ పర్వతాలు

10. కుమోన్ పర్వతాలు

కుమోన్ పర్వతాలలో ఈ ఆశ్రమం 1964లో స్థాపించబడినది. ఇక్కడకు ప్రతిరోజు వందలాది మంది భక్తులు విచ్చేస్తారు.

11. బాంద్రా ఫెస్టివల్

11. బాంద్రా ఫెస్టివల్

ప్రతి సంవత్సరం జూన్ 15 న ఇక్కడ బాంద్రా పండుగ జరుగుతుంది. మిలియన్ల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

12. దేవాలయం తెరచు సమయం

12. దేవాలయం తెరచు సమయం

ఈ గుడి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరచి వుంటుంది. శీతాకాలంలో తెల్లవారుజామున 4 నుండి 5 గంటల వరకు ఆలయం తెరచివుంటుంది.

13. వసతి సౌకర్యాలు

13. వసతి సౌకర్యాలు

ఒంటరిగా ఆశ్రమంలో గడపటానికి తగిన ఏర్పాట్లు వుంటుంది. మీరు ఆశ్రమంలో వుండాలనుకుంటే అనుమతి పొందటానికి మేనేజర్ కి ముందుగా ఒక లేఖ రాయాలి. ఆశ్రమం నుండి 8 కి.మీ ల దూరంలో వుండటానికి హోటల్స్ అద్దెకు దొరుకుతాయి.

14. ఎలా వెళ్ళాలి

14. ఎలా వెళ్ళాలి

నైనిటాల్ నుండి కరోలి ఆశ్రమం చేరటానికి అరగంట సేపు ప్రయాణం చేయాల్సి వుంటుంది. హైవే 109 ద్వారా ఆశ్రమం చేరుకోవచ్చును.

15. సమీపంలోని ఇతర పర్యాటక ప్రదేశాలు

15. సమీపంలోని ఇతర పర్యాటక ప్రదేశాలు

నైనిటాల్, పాండ్ జ్యూ, కేవ్ పార్క్, నైనా శిఖరం, నైనాదేవి ఆలయం మొదలైనవి పర్యాటక ఆకర్షణలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో పుష్కలంగా చుట్టూ చూడవలసిన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. స్టీవ్ జాబ్స్ మార్క్ తో మీరు ప్రతీదీ లక్ష్యంతో గెలుచుకుంటారు. జీవితంలో ముందుకు వెళ్తారని చెప్పారు.

Please Wait while comments are loading...