» »ఈ చెట్టు క్రింద నిలబడి ఏ కోరిక కోరిన తీరుతుంది మరి చెట్టు మనదేశంలో ఎక్కడ వుందో తెలుసా?

ఈ చెట్టు క్రింద నిలబడి ఏ కోరిక కోరిన తీరుతుంది మరి చెట్టు మనదేశంలో ఎక్కడ వుందో తెలుసా?

Written By: Venkatakarunasri

మనం సముద్రమధనం గురించి పురాణాలలో విన్నాం.అయితే అందులోనుండి ఉద్భవించిన 14 అద్భుతాలలో కల్పవృక్షం కూడా ఒకటి.పురాణాల ప్రకారం స్వర్గంలోని అద్భుతవృక్షం ఇది.ఇక ఈ వృక్షం క్రింద కూర్చుని ఎవ్వరు మనస్పూర్తిగా కోరుకున్నా అది నెరవేరుతుందని జగత్గురు ఆదిశంకరాచార్యులు కూడా ఈ వృక్షంక్రింద కూర్చొనే తపస్సును ఆచరించాడు.ఆయన సనాతన ధర్మాన్ని వ్యాప్తిచేయటానికి పూనుకున్నాడు. నిజంగానే అలాంటి వృక్షం ఉందా?దానికి అంతటి మహత్తు వుందా.ఉంటే అది ఎక్కడ వుంది?మన పూర్వీకుల నుంచి కల్పవృక్షానికి ఎందుకింత ప్రాముఖ్యతనిచ్చారు.అనే విషయాలను ఈ వ్యాసంద్వారా తెలుసుకుందాం.

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

ఉత్తరాఖండ్ ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు ఉత్తరాంచల్ గా పిలవబడింది. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన చైనా (టిబెట్), నేపాల్ దేశాలతో సరిహద్దులున్నాయి. రాష్ట్రం యొక్క తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం నైనిటాల్లో ఉంది.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

ఉత్తరాఖండ్‌లో పశ్చిమప్రాంతాన్ని ఘఢ్వాల్ అనీ, తూర్పు ప్రాంతాన్ని కుమావూ అనీ అంటారు. ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. ఉత్తర ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో హిమవాహినులతోనూ, దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతోనూ కనుల పండువుగా ఉంటుంది.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

ఎన్నో ప్రత్యేకమైన జీవజాలాలు (భరల్, మంచుపులి వంటివి), వృక్ష సంపత్తి ఈ ప్రాంతానికి పరిమితం. భారతదేశానికి జీవనాడులైన గంగా, యమునా నదులు ఉత్తరాఖండ్‌లోని హిమవాహినులలో పుడుతున్నాయి. తరువాత అవి ఎన్నో ఏరులు, సరసులు, హిమపాతాలతో కలసి మహానదులై మైదానంలో ప్రవేశిస్తున్నాయి.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పర్యాటకుల వల్ల వచ్చే ఆదాయం ఒక ముఖ్యమైన ఆర్థికవనరు. బ్రిటిష్ కాలం నుండి ముస్సోరీ, ఆల్మోరా, రాణీఖేత్‌లు వేసవి యాత్రికులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

అంతే కాకుండా హరిద్వార్, ఋషీకేశ్, బదరీనాధ్, కేదారనాధ్ వంటి చాలా పుణ్య క్షేత్రాలు వేల సంవత్సరాలుగా భక్తులకు దర్శనీయ స్థానాలుగా పేరుగొన్నాయి. పర్వాటక పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నది.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

స్థానిక ప్రజలు తమను తాము "ఘర్వాలీలు", "కుమావొనీలు" అని చెప్పుకుంటారు. కుమావొనీలలో కొంతమంది "పహాడీ" అని చెప్పుకొంటారు. ఎక్కువమంది హిందూ మతస్థులు. ఇంకా గడచిన శతాబ్దంలో వలస వచ్చిన నేపాలీ సంతతి వారున్నారు.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

జధ్, మర్చా, సౌకా తెగలవారు భారత్-టిబెట్ సరిహద్దులలో నివసిస్తున్నారు. వీరందరినీ కలిపి "భోటియా"లంటారు. తెరాయి పర్వతప్రాంతాలలో "తారు", "భుక్షా" తెగలవారున్నారు. దక్షిణ తెరాయి ప్రాంతంలో "గుజ్జర్"లనే సంచార పశుపాలకజాతులవారు న్నారు.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

సాగర మధనంలో ఉద్భవించిన కల్పవృక్షాన్ని ఇంద్రునికిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే రావిచెట్టు లాంటి పెద్ద పెద్ద ఆకులు, కాండాన్ని కలిగివుంటుంది.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

ఎక్కడ ఉంది ?

8వ శతాభ్దానికి చెందిన ఉత్తరఖాండ్ లోని ప్రసిద్ధమైన మఠం జ్యోతిర్మట్ లేదా జ్యోతి మట్ లో ఉంది.జగత్గురు ఆదిశంకరాచార్యులవారికి జ్ఞానం ఇక్కడే ప్రాప్తించింది. ఆదిశంకరాచార్యులవారు దేశంలోని 4 ప్రసిద్ధ క్షేత్రాలలో మఠాలను స్థాపించాక ముందు మొట్టమొదటి మఠాన్ని ఇక్కడే స్థాపించారు.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

శంకరాచార్యులవారు సనాతనధర్మ వ్యాప్తికి ఉత్తరఖాండ్ కి వచ్చినప్పుడు ఇక్కడ వున్న కల్పవృక్షం కింద కూర్చుని ధ్యానం చేసేవారు, రాజరాజేశ్వరీ మాతను తన ఇష్టదైవంగా పూజించేవారు.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

అక్కడే అమ్మవారు తనకు ప్రసన్నమై భద్రీనాథ్ లో విష్ణుమూర్తిని తిరిగి ప్రతిష్టింపచేసి పూజాదికాలు పునఃప్రారంభించమని అతడికి మార్గాన్ని సూచించింది.దానిని నెరవేర్చే శక్తిని, దీక్షను శంకరాచార్యులవారికి ఇచ్చింది.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

ఈ వృక్షం దాదాపు 3000సం ల క్రితంనాటిది.ఈ కల్పవృక్షం క్రింద ఎవరైతే కూర్చొని మనస్సులోని కోరికలను తలచుకుంటే తప్పకుండా పూర్తవుతాయని పురాణాలలో తప్పకుండా పూర్తవుతాయి.పురాణాల ప్రకారం సత్య యుగంలో వేదవ్యాస్ ఇక్కడ తపస్సు ఆచరించాడని, కలియుగంలో జగత్గురు శంకరాచార్యులవారు తపస్సును ఆచరించారని చెప్తారు.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

ఈ వృక్షాన్ని దర్శించటానికి సుదీర్ఘప్రాంతాల నుండి అనేకమంది వస్తారు. ఈ కల్పవృక్షం గురించి మరికొన్ని విశేషాలను పరిశీలిద్దాం.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

ఈ కల్పవృక్షం యొక్క శాస్త్రీయనామం ఒలియా క్యాప్సిడాటా. ఇలాంటి వృక్షాలు ఇటలీ, యూరప్ లలో వున్నాయని దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాయట.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

ఈ వృక్షాలను మొట్టమొదట ఆఫ్రికాలోని వ్యక్తి కనుగొన్నాడు. దీని యొక్క ఔషదగుణాల కారణంగా దీనిని పూజిస్తారు. ఆల్మోరా, కాశీ, నర్మదా తీరంలో కొన్ని పవిత్రస్థలాలలో ఈ వృక్షం వుంటుంది. పద్మపురాణం ప్రకారం దీనిని కల్పవృక్షం అంటారు.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

దీనినే పారిజాత కల్పవృక్షం అంటారు. ఇది ఉత్తరప్రదేశ్ లోని బరాహాలోని బొరోలియాలో ఇప్పటికీ వుంది. ఈ వృక్షాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా వైజ్ఞానికవేత్తలు ఈ వృక్షం 5000 కంటే పురాతనమైనదిగా తేల్చారు.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

కల్పవృక్షం అంటే మాయలు చేసే వృక్షం కాదనీ ఎవరైనా ఏదైనా అంటే అది ఐపోతుందని దీని వుద్దేశ్యంకాదు.కల్పవృక్షం అంటే మన మనస్సుఅనీ మన మనస్సులో ఏదైనా కోరికను కోరుకుంటే అదే అవుతుంది.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

మనం ఏదైనా వస్తువును కొనాలి,లేదా మనకేదైన వుద్యోగం రావాలి, ఏదైనా అభివృద్ది ని సాధించాలని మనస్సులోఖచ్చితంగా కోరుకోవాలనితప్పితే మనం వస్తువులను కొనుక్కోవాలని, లేదా ఒక ఇల్లును కొనుక్కోవాలని కల్పవృక్షం క్రింద నిలుచుంటే దేవుడువచ్చి మనకు ఇల్లును కొనివ్వడు.

PC:youtube

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

నిజంగానే కోరికలు తీరుతాయ ? ఎక్కడ వుందో తెలుసా మరి

కానీ మన మనస్సులో దాన్ని బలంగా అనుకుని ఆ దిశగా ప్రణాళిక వేసుకుంటే ఖచ్చితంగా మన మనస్సులోని కోరిక అనేది నెరవేరుతుంది. మన మనస్సులో ఏదైనా సాధించాలని పట్టుదల, మనం కోరిన కోరిక పూర్తి కావాలనే బలమైన కోరిక పూర్తికావాలనే బలమైన ఆకాంక్ష మనం అనుకున్నవాటిని నేరవేర్చేవిధంగా ప్రణాళికలనేవి మనకుతప్పకుండా విజయాన్ని చేకూరుస్తాయి.

PC:youtube