Search
  • Follow NativePlanet
Share
» »స్పితి పర్యటన ఎలా ?

స్పితి పర్యటన ఎలా ?

స్పితి ఎంతో అందమైన ప్రదేశం. మానవ సమాజ నాగరికతలకు ఎంతో దూరం గా వుండి ప్రకృతి తో పూర్తిగా అనుసంధానమై వుంటుంది. స్పితి హిమాచల్ ప్రదేశ్ లో ఈశాన్య దిశగా హిమాలయ పర్వత శ్రేణులలో కల ఒక మౌంటెన్ వాలీ.

సముద్ర మట్టానికి సుమారు 12,500 అడుగుల ఎత్తున కలదు. అతి తక్కువ జనాభా కల ప్రదేశం. ఈ ప్రదేశంలో బౌద్ధ ఆరామాలు అధికం. ఈ ప్రదేశ సందర్శనకు మే నుండి అక్టోబర్ నెల వరకు తగిన సమయం.

పర్వత లోయల పరవశాలు !

పర్వత లోయల పరవశాలు !

ఎలా చేరాలి ?

స్పితి కి భుంటారు ఎయిర్ పోర్ట్ నుండి చేరాలి. ఇక్కడ నుండి ఢిల్లీ సిమ్లా లకు రెగ్యులర్ విమాన సేవలు కలవు. జోగిందర్నగర్ సమీప రైలు స్టేషన్. Photo Courtesy: nevil zaveri

పర్వత లోయల పరవశాలు !

పర్వత లోయల పరవశాలు !

కిబ్బార్

ఈ గ్రామం సముద్ర మట్టానికి 13,800 అడుగుల ఎత్తున కల ప్రపంచ అతి ఎత్తైన గ్రామం. ఇక్కడ మంచి రోడ్లు, విద్యుత్ కూడా కలవు. Photo Courtesy: 4ocima

పర్వత లోయల పరవశాలు !

పర్వత లోయల పరవశాలు !

కొమిక్

కొమిక్ గ్రామం సముద్ర మట్టానికి 14,800 అడుగుల ఎత్తున ఆశియా లో అతి ఎత్తైన గ్రామంగా చెప్పబడుతోంది. ఇంకనూ ఇక్కడ చిన్న పాటి పట్టణాలు కూడా కలవు. జనాభా అతి తక్కువ Photo Courtesy: India Untravelled

పర్వత లోయల పరవశాలు !

పర్వత లోయల పరవశాలు !

బౌద్ధ ఆరామాలు

బౌద్ధ మతం ఇక్కడ ప్రధాన మతం. అయిదు అందమైన బౌద్ధ ఆరామాలు కలవు. వీటి నిర్మాణ శైలి అద్భుతంగా వుంటుంది. Photo Courtesy: 4ocima

పర్వత లోయల పరవశాలు !

పర్వత లోయల పరవశాలు !

ట్రెక్కింగ్

స్పితి ప్రదేశం ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ట్రెక్కింగ్ లో వెళ్ళవచ్చు. Photo Courtesy: Devika

పర్వత లోయల పరవశాలు!

పర్వత లోయల పరవశాలు!

యాక్ సఫారి

ట్రెక్కింగ్ ఇష్టం లేని వారు ఇక్కడ కల జడల బర్రె ల పై కూర్చుని చక్కగా ఆనందిస్తూ ప్రయాణించవచ్చు. అయితే, ఈ జడల బర్రె అంత ఫ్రెండ్లీ కాదనే విషయం గుర్తుంచుకోవాలి.

Photo Courtesy: Bruce Fingerhood

పర్వత లోయల పరవశాలు !

పర్వత లోయల పరవశాలు !

మౌంటేన్ బైకింగ్

ఆనందో బ్రహ్మ...సైకిల్ ఎక్కండి...ఇష్టం వచ్చినట్లు పర్వతాలలో తిరగండి. Photo Courtesy: Jeff Moser

పర్వత లోయల పరవశాలు !

పర్వత లోయల పరవశాలు !

వైట్ వాటర్ రాఫ్టింగ్

చల్ల చల్లగా..బోటు నడపండి.అందాల నదులు , అద్భుత దృశ్యాలు ఆనందించండి.

Photo Courtesy: Balaji.B

పర్వత లోయల పరవశాలు !

పర్వత లోయల పరవశాలు !

ఫుడ్స్

వావ్...చూస్తె చాలు కడుపు నిండి పోయే స్థానిక ఆహారాలు

Photo Courtesy: Jpatokal

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X