» »సముద్రగర్భంలో 5000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం

సముద్రగర్భంలో 5000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం

Written By: Venkatakarunasri

ఒక సముద్రం అడుగున పురాతన హిందూ దేవాలయం మునిగివుంది.ఆ దేవాలయం సముద్రం అడుగున ఎన్ని వేల సంవత్సరాల నుండి మునిగివుందో ఎవ్వరూ కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారట. ఈ దేవాలయం చరిత్రేంటి?ఇది ఏవిధంగా బయటబడింది?ఇది ఏ ప్రదేశంలో వుంది?

మన భారతదేశానికి 3 వైపుల సముద్రం ఒక వైపు భూభాగం వుంది.దీనినే ద్వీపకల్పం అంటారు. కాని కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతదేశం భరతఖండమట.భారతదేశం పైన వున్న దేశాలు కూడా ఒకప్పుడు భారతదేశంలోనే కలసివుండేవట. రామాయణం, మహాభారతంలో రాసిన ప్రదేశాలు కూడా భారతదేశంలో అంతర్భాగంగా వుండేవి.కొన్ని వేల సంవత్సరాల తర్వాత మహమ్మదీయులు భారతదేశంపై దండెత్తడం వల్ల భారతదేశం చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది.

సముద్రగర్భంలో 5000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

దేవాలయం ఎక్కడ వుంది?

దేవాలయం ఎక్కడ వుంది?

సముద్రగర్భంలో దాగి ఉన్న హిందూ దేవాలయం పురాతనమైనది.

pc: youtube

హిందూయిజం

హిందూయిజం

మీరు ప్రపంచంలో ఈరోజుల్లో కూడా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడ హిందూయిజంతో కూడిన సనాతనధర్మాలు కనబడుతూనేవుంటాయి.

pc: youtube

12000 పురాతన చరిత్ర

12000 పురాతన చరిత్ర

హిందూయిజానికి సుమారుగా 12000 పురాతన చరిత్రే వుంది. మనకి ఎంతో పవిత్రమైన రామాయణంలో వున్న రామసేతు గురించి కూడా మనకి తెలిసేవుంటుంది.

pc: youtube

శాటిలైట్ ఫోటోలు

శాటిలైట్ ఫోటోలు

ఇప్పటికి కూడామనం శాటిలైట్ నుంచి ఫోటోలు తీస్తే శ్రీలంక నుంచి భారతదేశానికి ఆ రోజుల్లో రామాయణంలో చర్చించుకున్న రామసేతు కూడా కనపడుతుంది.

pc: youtube

ద్వారక కూడా సముద్ర గర్భంలో ఉందా?

ద్వారక కూడా సముద్ర గర్భంలో ఉందా?

అలాగే మహాభారతంలో చర్చించుకున్న ద్వారక కూడా సముద్ర గర్భంలో ఈ రోజుక్కూడా కనపడుతుంది.

pc: youtube

 గుడులు

గుడులు

ఇప్పటికీ కూడా మన భారతదేశంలో వున్న గుడ్ల కంటే మన దేశం పైన వున్న దేశాలలో గుడులు ఎక్కువగా వుంటాయి.

pc: youtube

హిందుమతం

హిందుమతం

అవి కూడా హిందూ మతానికి సంబంధించిన సనాతన ధర్మాన్ని ఆచరించే గుడ్లు.వాటిలో యాంగ్కోర్ వాట్ కూడా వుంది.

pc: youtube

అతి పెద్ద హిందూ దేవాలయం

అతి పెద్ద హిందూ దేవాలయం

కంబోడియా దేశంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం. భారతదేశానికి దగ్గరలో గల ఇండోనేషియ, థాయిలాండ్, మయన్మార్, కొరియా, జపాన్, చైనా ఇలాంటి ఏ దేశాల్లో చూసినా కూడా హిందువుల దేవాలయాలు ఎక్కువగా కనపడుతూవుంటాయి.

pc: youtube

భూమి పైనున్న ఎన్నో ఆలయాలు

భూమి పైనున్న ఎన్నో ఆలయాలు

ఈ విధంగా భూమి పైనున్న ఎన్నో ఆలయాలు, అద్భుత నగరాలు, పుణ్యక్షేత్రాలు భూమి పై వున్న వాతావరణం మార్పుల వల్ల సముద్రం వీటిని ముంచేసింది.

pc: youtube

అద్భుతమైన హిందూదేవాలయం

అద్భుతమైన హిందూదేవాలయం

ఈ సముద్రగర్భంలో వుండే ఈ అద్భుతమైన హిందూదేవాలయం కూడా ఒకప్పుడు భూమిపైన వుండేడెమో.

pc: youtube

అంతర్భాగంలో వుందా ఈ ఆలయం ?

అంతర్భాగంలో వుందా ఈ ఆలయం ?

సముద్రం ముంచేయటంవల్ల ఇవి మునిగిపోయాయేమో అనిపిస్తుంది.ఈ దేవాలయం ఇండోనేషియాలోని బాలి అనే టౌన్ దగ్గర విలేజ్ లో వున్న సముద్రంలోని అంతర్భాగంలోని అంతర్భాగంలో ఈ ఆలయం వుంది.

pc: youtube

సముద్రం అడుగున వున్న దేవాలయం

సముద్రం అడుగున వున్న దేవాలయం

సముద్రం అడుగున వున్న ఈ దేవాలయాన్ని టెంపుల్ గార్డెన్,తమంతురా అని పిలుస్తున్నారు.

pc: youtube

సముద్రగర్భం

సముద్రగర్భం

ఈ సముద్రంలో వుండే దేవాలయంలో హిందు దేవతలైన విష్ణుమూర్తి, లక్ష్మి, గణేష ఇలాంటి దేవతల విగ్రహాలు చాలానే సముద్రగర్భం క్రింద వున్నాయి.

pc: youtube

29మీ లోతా?

29మీ లోతా?

ఇవి సముద్రమట్టం నుండి 29మీ లోతులో వుందట.

pc: youtube

4మీ ఎత్తు

4మీ ఎత్తు

ఈ గుడి యొక్క ముఖ భాగమే 4మీ ఎత్తు వరకు వుంటుందట.

pc: youtube

ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్

ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్

ఈ గుడిపైన రీసర్చ్ చేయటానికి ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ రంగంలో దిగింది.

pc: youtube

సముద్రం ముంచేసిందా?

సముద్రం ముంచేసిందా?

కొన్ని వేల సంవత్సరాలుగా పురాతనమైన ఈ గుడి సముద్రం లోపల కట్టారా? లేకపోతే భూమిపైనే కట్టిన తర్వాత సముద్రం ముంచేసిందా? అనే విషయం తెలియడం లేదట.

pc: youtube

5000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం

5000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం

అక్కడ వున్న ఒక వ్యక్తి స్కూబా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొదటిసారిగా ఈ గుడిని చూసాడట.

pc: youtube

దేవాలయం పునర్నిర్మాణ

దేవాలయం పునర్నిర్మాణ

2000ల సంలో ఒక ప్రాజక్ట్ క్రింద అతను పై దేశాలనుంచి ఫండ్స్ ను సేకరించి దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలని ఎంతో ట్రై చేసారట.

pc: youtube

ప్రపంచానికి అంతగా తెలీనిది ఏమిటి?

ప్రపంచానికి అంతగా తెలీనిది ఏమిటి?

ఆ రోజుల్లో ఈ సముద్ర గర్భంలో వున్న గుడి గురించి ప్రపంచానికి అంతగా తెలీలేదు.కాకపోతే 2005 లో అతను ప్రమాదవశాత్తు నీటిలోనే మునిగి చనిపోయాడట.

pc: youtube

కమ్యూనిటీ ప్రాజెక్ట్

కమ్యూనిటీ ప్రాజెక్ట్

ఆ తర్వాత 2005 లో ఒక కమ్యూనిటీ ప్రాజెక్ట్ కింద దీనిని డెవలప్ చేసారట.

pc: youtube

టూరిస్ట్ లు ఎక్కువగా ఎందుకు తరలివస్తున్నారు?

టూరిస్ట్ లు ఎక్కువగా ఎందుకు తరలివస్తున్నారు?

అప్పటినుంచి చాలామంది టూరిస్ట్ లు ఇండోనేషియాకి కేవలం ఈ గుడిని చూడటానికే ఎక్కువగా తరలివస్తున్నారట.

pc: youtube

Please Wait while comments are loading...