Search
  • Follow NativePlanet
Share
» »విమాన ప్రయాణంలో ఖచ్చితంగా చేయకూడని పనులు ఇవి

విమాన ప్రయాణంలో ఖచ్చితంగా చేయకూడని పనులు ఇవి

ఈ ఆధునిక ప్రపంచంలో అనేకమంది ఇతర దేశాలకు వెళ్ళాలి అనే ఆశ వుండేది సహజం. మనలో కొంతమందికి ప్రయాణించాలంటే ఇష్టపడేవారు వుంటారు. అయితే జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే కుతూహలం వుంటుంది.

By Venkatakarunasri

ఈ ఆధునిక ప్రపంచంలో అనేకమంది ఇతర దేశాలకు వెళ్ళాలి అనే ఆశ వుండేది సహజం. మనలో కొంతమందికి ప్రయాణించాలంటే ఇష్టపడేవారు వుంటారు. అయితే జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే కుతూహలం వుంటుంది. అత్యంత దూరానికి త్వరగా ప్రయాణించాలనిపించగానే ఠక్ అని గుర్తుకొచ్చేది విమానాలు.

అట్లయితే అన్ని దేశాలవారు ఈ రవాణాసదుపాయానికి ఎయిర్ పోర్ట్ వ్యవస్థను ఏర్పాటుచేసారు.మొట్టమొదటిసారిగా ప్రయాణించే ప్రయాణికులకు సామాన్యంగా విమానంలో ఏవిధంగా వుండాలి?అనే దానిని గురించి తెలిసేతెలియాలి.విమానంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?అనే సంక్షిప్తమైన వివరాన్ని వ్యాసంమూలంగా తెలుసుకోండి.

సాక్స్

సాక్స్

విమానంలో ప్రయాణించే సందర్భంలో పాదాలకు ధరించే సాక్స్ ను తీయకూడదు.ఎందుకంటే ఎక్కువకాలం సాక్స్ ను ధరించివుండటం వల్ల మన పాదాల మీద చెమటలు పట్టి ఒక విధమైన బాక్టీరియా వుత్పత్తిఅవుతుంది.ఆ చెమటలు మరియు బ్యాక్టీరియా సాక్స్ లో అలాగే వుంటుంది. అంతే కాదు విమానంలో సాక్స్ ని తీసివేయటంవల్ల కూడా ఒక విధంగా దుర్వాసన వచ్చి,పక్కనున్న ప్రయాణికులకు కూడా ఇబ్బందికలుగుతుంది.

కాళ్ళను ముందు సీటుకి ఆనించటం

కాళ్ళను ముందు సీటుకి ఆనించటం

చాలామంది వారి కాళ్ళను ముందు సీటుకి ఆనించి వుంచుతారు.ఈవిధంగా చేయనేకూడదు. ఈవిధంగా చేయటం వల్ల ఎదుటివ్యక్తికి ఇబ్బందిని కలిగించటమేకాకుండా, మీది "చెడు ప్రవర్తన" అనే ఫిర్యాదు కూడా చేస్తారు.

వారి సీట్లను వెనక్కిలాగటం

వారి సీట్లను వెనక్కిలాగటం

అనేకమంది చేసే పెద్దతప్పు ఏంటంటే, వారి సీట్లను వెనక్కి జరిపి నిద్రపోవటం.అది మన అనుకూలానికి కాదు ఎయిర్ లైన్స్ వారు పుష్ బ్యాక్ సీట్ సౌకర్యం కల్పించింది.ఎందుకు ఆ విధంగా వెనక్కిలాగకూడదు అనుకుంటున్నారా? మీ సీట్ ని పుష్ చేయటంలో తప్పేమీలేదు.అయితే ఎయిరోప్లేన్ లో ఎక్కువ సమయం ప్రయాణించేసమయంలో అనేకమంది తమ ఆహారాన్ని ట్రేలో తీసిపెట్టుకొనివుంటారు.

విమాన పరిసరాలను నాశనం చేయకండి

విమాన పరిసరాలను నాశనం చేయకండి

ముందున్న వ్యక్తి దానిని చూడకుండానే, బస్సులోలాగా తమ సీటును వెనక్కి పుష్ చేస్తే వెనక కూర్చున్న వారి ఆహారమంతా క్రిందచల్లి విమానపరిసరాలు పాడైపోతుంది.అందువలన తమ సీట్లను పుష్ చేసేటప్పుడువెనకకూర్చున్న వ్యక్తులను అభ్యర్థించాలి.

మధురమైన పాటలను వింటూ

మధురమైన పాటలను వింటూ

విమానంలో ప్రయాణించేటప్పుడు ఎక్కువ కాలం ఒక స్థలంలో కూర్చోవలసిరావటంతో అనేకమంది ప్రయాణికులకు తలనొప్పి, స్వల్పమైండ్ అప్ సెట్ అవుతుంది. ఆ సమయంలో మీ మొబైల్ లో మధురమైన పాటలను లేదా గేమ్స్ ను ఆడటం మంచిది.

"బ్రెస్"

విమానంలో ప్రయాణించేటప్పుడు అక్కడి ఏర్ హోస్టస్ చెప్పే అన్ని సేఫ్టీలను తప్పకుండా అనుసరించాల్సిందే.వారు ప్రయాణికులు అనుసరించాల్సినపద్దతులగురించి మరియు "బ్రెస్" అనే పదం చెవికి వినపడినాక ప్రయాణికులు వుండకూడని స్థితి(పొజిషన్)గురించి వివరిస్తారు.వాటిని శ్రద్ధతో వినాల్సివుంటుంది. అదే విధంగా వారు చెప్పినట్లే చేయవలసివుంటుంది. అవిధంగా చేయకపోతే జరిగే పరిణామాలు మీకే కాదు పక్కవారిప్రాణాలకు కూడా ఇబ్బందులు కలుగుతాయి.

గాజు కిటికీ

గాజు కిటికీ

విమానంలో ప్రయాణం చేసే సమయంలో విమానంలో వున్న గాజు కిటికీ కాని, సీటుకి క్రిందభాగం కాని తాకకుండా వుంటేనే మంచిది. ఎందుకంటే సాధారణంగా విమానప్రయాణం చేసేటప్పుడు పరిసరాలు ఏవిధంగా కనిపిస్తాయి అని అనేక మంది బయటకి చూస్తారు.ఈ విధంగా చేయకూడదని డాక్టర్లు కూడా చెప్తారు.

విమాన సిబ్బంది

విమాన సిబ్బంది

విమానంలో దూరప్రయాణం చేసేటప్పుడు, అందులో వందలకొద్ది ప్రయాణికులు ప్రయాణిస్తారు. విమానాలు ఎక్కువ ట్రిప్స్ పోవుటవలన విమానసిబ్బంది అక్కడవున్న గాజుకిటికీలను శుభ్రంగా పెట్టుటకు అవకాశం లేదు.అందువలన అక్కడ పూర్తిగా శుభ్రంగా వుండదు.ప్రయాణికుల ముఖం ద్వారా వచ్చే దగ్గు,బ్యాక్టీరియా ఎక్కువగా కిటికీలలో అలాగే మూలమూలల్లో గలీజు చేరుతుంది.

తీవ్రమైన అనారోగ్యానికి

తీవ్రమైన అనారోగ్యానికి

అటువంటి స్థలంలో చేయి వుంచుటవల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురిఅయ్యే అవకాశం ఎక్కువగావుంటుంది.మీరు దేన్నైనా ముట్టినాకూడా ఆహారాన్ని తీసుకునేసమయంలో ఖచ్చితంగా చేయిని శుభ్రంచేసుకొనుట వుత్తమంఅని డాక్టర్లు చెప్తారు.

పిల్లలు

పిల్లలు

విమానంలో ప్రయాణించేసమయంలో పిల్లలు గురించి ఎక్కువశ్రద్ధ తీసుకోవాలి.ఎందుకంటే పిల్లలు ఒకే స్థలంలో వుండటంవల్ల పిల్లలకు బోర్ కొట్టి ఎక్కువగా ఏడవటం, కష్టం కలిగించటం చేస్తారు.ఈవిధంగా చేయుటవలన ముందు వైపు మరియు వెనకవైపు ప్రయాణికులకు కష్టమౌతుంది.

గేమ్స్

గేమ్స్

దీనిని తప్పించటానికి పిల్లల జతలో ఎక్కువకాలం గడపాలి.అంతేకాదు పిల్లలకు గేమ్స్ ఇచ్చి వారు ప్రశాంతంగా వుండుటకు తల్లితండ్రులు ప్రయత్నించాలి.

మద్యం

మద్యం

అనేకమంది ప్రయాణసమయంలో మద్యాన్ని సేవిస్తారు.విమానంలో మద్యాన్ని ఎంత అడిగితే,అంత ఇస్తారు అని తాగితే ఎక్కువ సమస్యలను ఎదుర్కొనవలసివస్తుంది. ఆ సమయంలో మద్యాన్ని సేవిస్తే గట్టి-గట్టిగా అరచి వారి ప్రయాణాన్ని అలాగే ఇతరుల ప్రయాణాన్నికూడా నాశనం చేస్తారు.

అరెస్ట్

అరెస్ట్

విమాన ప్రయాణ సమయంలో చేయనేకూడని పని ఏంటంటే అది కొట్లాడటం.ప్రక్కవారు అసభ్యంగా ప్రవర్తిస్తే కొట్లాటకు దిగటం సాధారణమైన విషయమే. ఎందుకంటే కొట్లాడే వ్యక్తులను గుర్తించండి.అటువంటి వ్యక్తులమీద "బ్యాస్"చేయండి.జీవితంలో ఎప్పటికీ విమానం ఎక్కనీకుండా చేస్తారు.అంతే కాదు అటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి,కోర్టు మెట్లు కూడా ఎక్కే సందర్భాలు కూడా చేయవచ్చును.

అనారోగ్యం

అనారోగ్యం

మీకు ఎటువంటి ఆరోగ్యసమస్యలున్నా కొద్దిరోజులు కాలం పాటు విమానప్రయాణాన్ని ముందుకు దాటవేయటం మంచిది. ఎందుకంటే విమానంలో వుండే సమయంలో అనారోగ్యాలు మనుషుల జలుబుద్వారా, తక్షణమే పక్కన వున్న ప్రయాణికులకు సోకి వారికి కూడా అనారోగ్యసమస్యలు తలెత్తేసమస్యలు వున్నాయి. మీరు విమానప్రయాణం చేసే వారంరోజులకు ముందు ఆరోగ్యం చెక్ చేసుకోవటం వుత్తమం.

సిబ్బంది

సిబ్బంది

విమానంలో వున్న సిబ్బందితో వుత్తమ కమ్యూనికేషన్ వుండాలి.విమాన సిబ్బందితో ఏవిధమైన కారణానికి జగడాన్ని పెట్టుకోకూడదు.ఆ సిబ్బంది తమ పరిమితి మేరగా వారికిచ్చిన సూచనలమీదుగా అక్కడ పనిచేస్తుంటారు.ఆవిధంగా చేసే సమయంలో మీ మీద ఫిర్యాదు చేస్తారు.ఈ విధంగా చేసిన అనంతరం స్టాఫ్ నుంచి మిమ్మల్ని తొలగించి చట్టంప్రకారం శిక్షించే అవకాశాలు కూడా వున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X