» »తిరునల్లార్ శనేశ్వరాలయం సైన్స్ కే సవాల్ !

తిరునల్లార్ శనేశ్వరాలయం సైన్స్ కే సవాల్ !

Written By: Venkatakarunasri

నాసా వారిచే పంపించబడ్డ శాటిలైట్ అనేది భూపరిభ్రమణ సమయంలో తిరునల్లార్ యొక్క శనైశ్చర్య ఆలయ పరిధిలోనికి రాగానే శాటిలైట్ అనేది రెండు నుండి మూడు నిమిషాలు స్లో గా మూవ్ అవుతుందట. దీనికోసం ఈ ఆలయంపై రిసెర్చ్ చేయటానికి నాసా వారు కొంతమంది పరిశోధకులను పంపించటం జరిగింది.

సౌత్ ఇండియాలో దాగున్న సమ్మర్ ప్రదేశాలు !

కానీ వారికి ఖచ్చితమైన సైంటిఫిక్ ఆధారాలనేవి లభించలేదు. నాసావారు కూడా దీనిని ఒక అద్భుతంగా భావించారు. అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్వకాలంలో సైంటిఫిక్ గా నిర్మించిన విధానం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పూర్వీకులు ఎక్కడైతే యు.వి. కిరణాలు అనేవి ఎక్కువగా పడతాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ఆలయం నిర్మించారు.

భారతదేశంలోని ప్రముఖ స్వర్ణ దేవాలయాలు !

30 నెలలకు ఒకసారి జరిగే శని త్రయోదశినాడు గ్రహాలూ ఒక కక్ష్య నుండి మరో కక్ష్యలోకి వెళ్లినప్పుడు అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఈ ఆలయం పై తీవ్రంగా పడతాయి కనక ఆ సమయంలో నాసావారిచే పంపించబడ్డ శాటిలైట్ అనేది స్లో అవుతుంది.

నేరాన్ని రుజువు చేసే శుచీంద్ర శివుడు !

అయితే ఇది నాసావారు ప్రజలలో మూఢనమ్మకాలు తొలిగించటానికి చెప్పిందే తప్ప. నిజమైన ఖచ్చితమైన ఆధారాలనేవీ సైంటిఫిక్ గా వారు తెలియజేయలేదు.

తిరునల్లార్ శనైశ్చర్య ఆలయం

ఈ నెలలో టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. జీవితసత్యం

1. జీవితసత్యం

సైంటిఫిక్ గా ఏమోగానీ మన హిందువులు అందులోనూ కొద్దిగా జాతకాలు వంటి వాటిపై కొద్దిగా నమ్మకం వున్నవారు శనేశ్వరుడు అంటే ఎనలేని భయం, భక్తి కూడా. ఎందుకంటే శనేశ్వరుడు మనకు జీవిత సత్యాన్ని తెలియజేస్తాడు.

శ్రీపెరుంబుదూర్ - స్మారకాలు, రేసులు !

pc:Suresh S

2. కంటికి కమ్ముకున్న పొరలు

2. కంటికి కమ్ముకున్న పొరలు

ఐహికపరమైన సుఖాలు, భ్రమల నుండి మన కంటికి కమ్ముకున్న పొరలను తొలగిస్తాడు. ఎందుకంటే ముఖ్యంగా శని దశలో లేదా మనకు కలిగిన అర్దాష్టమ శని లాంటి గ్రహ దోషాల వల్ల ఎంతో కష్టపడ్తే తప్ప పనులు అనేవి జరగవు.దీక్షతో,పట్టుదలతో, నిజాయితీగా వుంటేనే పనులు అనేవి ముందుకు సాగుతాయి.

తమిళనాడులోని ఆరు దివ్య మురుగన్ క్షేత్రాలు !

pc: mohan ram

3. తిరునల్లార్

3. తిరునల్లార్

మరి శనిదోష నివారణకు మనం ఎన్నో రెమిడీస్ ను పాటిస్తూ వుంటాం. తిరునల్లార్ లో నిర్మించిన ఆలయం చరిత్రప్రకారం వంటలకు ప్రసిద్ధిచెందిన నల మహారాజు కూడా శనిగ్రహ ప్రభావంతో ఎన్నో కష్టాలుకు గురి అవుతాడు.

కంచి లోని బంగారు, వెండి బల్లి రహస్యాలు మీకు తెలుసా ?

pc:Manfred Sommer

4. పుష్కరిణి

4. పుష్కరిణి

ఇక్కడ తిరునల్లార్ లోని పుష్కరిణిలో పుణ్య స్నానాన్ని ఆచరించి ఆ శనేశ్వరస్వామిని దర్శించి శని దోషం నుండి విముక్తిని పొందటం జరిగింది.

రంగులు మారే కేరళపురం వినాయగర్ ఆలయం !

pc:Vijaya Raghavan Damodaran

5. కారైకాల్

5. కారైకాల్

అందుకే దీనిని "నలతీర్థం" అంటారు. మరి తిరునల్లార్ శానీశ్వర ఆలయం కారైకాల్ అనే పట్టణంలో తమిళనాడులో వుంది.

చెట్టినాడ్ - 'చెట్టియార్ల పట్టణం' !

pc:commons.wikimedia.org

6. గ్రహ దోషాలు

6. గ్రహ దోషాలు

ఇక్కడ మరో విశేషం దర్భలతో వెలిన శివలింగం కూడా ఈ ఆలయంలో వుంది. ఇక్కడ బ్రహ్మ తీర్థంలో స్నానాన్ని ఆచరించి శివుడ్ని దర్శిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి.

క్లిక్ ఆర్ట్ మ్యూజియం .. అద్భుతం !

pc:Aravind Sivaraj

7. దర్భేశ్వరుడు

7. దర్భేశ్వరుడు

ఈ ఆలయంలో దాదాపు 7వ శతాబ్దంలో నిర్మిచి వుండవచ్చని భావిస్తారు. మొదట శనేశ్వరుని దర్శించి తరువాత భక్తులు శివాలయంలో ఆ దర్భేశ్వరుడిని దర్శించుకుంటారు.

భారతదేశపు బాణాసంచా రాజధాని .. శివకాశి !

pc:VasuVR

8. బంగారు పూత

8. బంగారు పూత

ఈ ఆలయంలో బంగారు పూత పూయబడిన కాకి వాహనంగా వుంటుంది శనేశ్వరుడికి.

శివుడు మూడో కన్ను తెరిచిన ప్రదేశం !

pc:Yesmkr

9. అనుగ్రహమూర్తి

9. అనుగ్రహమూర్తి

ఇక్కడ శనేశ్వరుడు అనుగ్రహమూర్తిగా వుండి ఆపద నుండి కాపాడే కుడి చేయి అభయాన్ని ఇస్తున్నట్లుగా వుంటుంది.

భారతదేశంలో సంగీత స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా ?

pc:Jonas Buchholz

10. పరమశివుడు

10. పరమశివుడు

మరి తమిళుల యొక్క సంవత్సరపు ఆరంభంలో నలతీర్థంలో గనక స్నానాన్ని ఆచరిస్తే పరమశివుడు లాంటి దేహధారుడ్యాన్ని, వర్ణాన్ని పొందుతారని అక్కడి వారి నమ్మకం.

భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆలయ శిఖరాలు ఏవో మీకు తెలుసా ?

pc:rajaraman sundaram

11. నలదమయంతి

11. నలదమయంతి

సాధారణంగా శని పేరు వింటేనే లేదా స్మరిస్తేనే నలదమయంతి అనే పేరు తలచుకుంటే మనకు కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.

తూత్తుకుడి - తమిళనాడు ముత్యాల నగరం !!

pc:youtube

12. పురాణ గాధ

12. పురాణ గాధ

దీనికొక పురాణ గాధ వుంది. నల చక్రవర్తి అయిన తమ్ముడికి కలి అనేది ఆవహించి పాచికల ఆటలో నలమహారాజును ఓడిస్తాడు. అప్పుడు నలమహారాజు రాజ్యాన్ని కోల్పోయి అడవికి వెళ్ళిపోవటం జరుగుతుంది.

ఉల్లాసపరిచే ఊటీ గార్డెన్లు !!

pc:youtube

13. వంటవాడిగా

13. వంటవాడిగా

ఆ తర్వాత రాజు వంటవాడిగా, రధాన్ని నడిపేవాడుగా వుంటాడు.ఈ విధంగా నలదమయంతులు ఎన్నో కష్టాలు పడతారు

వేలన్ కన్ని - అద్భుతాలు జరిగిన భూమి !!

pc:youtube

14. పుష్కరిణిలో స్నానం

14. పుష్కరిణిలో స్నానం

శనిగ్రహ ప్రభావంతో. భారద్వాజుడి యొక్క సూచన మేరకు ఈ ఆలయం సమీపంలో వున్న పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆ శనేశ్వరస్వామిని దర్శించుకుని వారు శనిగ్రహ దోషం నుండి బయటపడి తిరిగి వారి రాజ్యాన్ని పొందటమన్నది జరుగుతుంది. అందుకే ఈ తీర్థానికి నలతీర్థమనే పేరు రావటం కూడా జరిగింది.

నవగ్రహ ఆలయాలు ఏవి ? అవి ఎక్కడ ఉన్నాయి ?

pc:youtube

15. తిరునల్లార్ ఎలా చేరుకోవాలి

15. తిరునల్లార్ ఎలా చేరుకోవాలి

విమాన మార్గం

ట్రిచీ ఎయిర్ పోర్ట్ తిరునల్లార్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం. ఇది 150 కిలోమీటర్ల దూరంలో కలదు. దేశంలోని ప్రధాన నగరాల నుండి మరియు చెన్నై నుండి ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానించనబడింది. క్యాబ్ లేదా టాక్సీ లలో తిరునల్లూర్ చేరుకోవచ్చు.

తమిళనాడు అంటే చాలు గుర్తుకోచ్చేస్తాయ్!

pc:youtube

16. రైలు మార్గం

16. రైలు మార్గం

తిరునల్లార్ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. సమీపాన మైలదితిరై అనే రైల్వే స్టేషన్ మాత్రమే ఉన్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. స్టేషన్ బయట క్యాబ్ లేదా ప్రభుత్వ వాహనంలో ఎక్కి కొద్దీ నిమిషాల్లో తిరునల్లూర్ చేరుకోవచ్చు.

ఈరోడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

pc:youtube

17. బస్సు / రోడ్డు మార్గం

17. బస్సు / రోడ్డు మార్గం

కారైకాల్ పట్టణం దాదాపు తమిళనాడు లోని ప్రతి పట్టంతో, నగరంతో చక్కగా కలపబడి ఉంటుంది. కనుక, కారైకాల్ నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులో ఎక్కి రోడ్డు మార్గాన తిరునల్లూర్ సులభంగా చేరుకోవచ్చు.

ప్రపంచంలో రెండవ పొడవైన బీచ్ ... చెన్నైలో !!

pc:youtube